APTF VIZAG: August 2019

GRAMA SACHIVALAYAM Attendance certificat ,గ్రామ సచివాలయ శిక్షణ ముఖ్యాంశాలు:

గ్రామ సచివాలయ శిక్షణ ముఖ్యాంశాలు:

1. శిక్షణ లో హాజరు పట్టీలో సంతకం తప్పనిసరి
2. 31 వ తేదీ పది గంటలకు పరీక్ష కేంద్రం లో రిపోర్ట్ తప్పనిసరి
3. పేపర్ కోడ్ ప్రకారం రూమ్ లో నల్లబల్ల పై ఇచ్చిన కోడ్స్ ప్రకారం సిట్టింగ్ ఉండాలి
4. కొన్ని కేంద్రాలలో రూమ్ కి 32, 48 చొప్పున కూడా సిట్టింగ్ ఉంటుంది
5.బుక్ లెట్ సిరీస్ ప్రకారం ఇవ్వడం లో చాలా జాగ్రత్త వహించాలి.
6. ఆబ్సెంట్ అయిన అభ్యర్ధి వారి బుక్లెట్ వారి స్థానంలో ఉంచివేయాలి
7.Distribution of question paper most important
8. OMR షీట్ చిరిగితే హాల్ సూపరింటెండెంట్ దృష్టి కి తీసుకెళ్ళాలి
9. కాండిడేట్ సిగ్నేచర్ పెట్టిన తరువాత మాత్రమే ఇన్విజిలేటర్ సైన్ చెయ్యాలి
10. OMR లో ఏదయినా మార్పులు చేస్తే ఇన్వాలిడేట్ అవుతుంది
11. అభ్యర్థి లను allow చేసే సమయంలో ID ప్రూఫ్ హాల్ టికెట్ తప్పని సరిగా చెక్ చెయ్యాలి
12.24 మందికి ఒక ఇన్విజిలేటర్ చొప్పున కేటాయించడం జరుగుతుంది
13. అభ్యర్థులను ఇబ్బంది పెట్టకుండా వీడియోగ్రఫీ చెయ్యవలెను
14. అభ్యర్ధులు తరచుగా బయటకు పర్మిషన్ అడిగితే జాగ్రత్త వహించి గమనించాలి
15. Electronic gadgets allow చెయ్యకూడదు.. వాచ్ తరచుగా చూస్తే జాగ్రత్త వహించాలి
16. Mobiles టాయిలెట్ లో పెట్టి తరచుగా టాయిలెట్ కి వెళ్తున్నారేమో గమనించాలి.
17. పరీక్ష లో ప్రతీ అరగంటకు బెల్ కొట్టబడును..సమయం పూర్తయ్యేవరకూ బయటకు పంపకూడదు
18. OMR డూప్లికేట్ ని వేరుచేసి  మరియు ప్రశ్నపత్రం అభ్యర్థి కి ఇచ్చేయవచ్చు
19. OMR షీట్ అభ్యర్థి ఉద్దేశపూర్వకంగా పాడుచెయ్యకుండా చూసుకోవాలి

Doubts & Clarification:

1. 31 వ తేదీ 10 లేదా రెండు గంటలకు రిపోర్ట్ చేసే సందర్భంలో పాఠశాల విషయంలో తదుపరి instructions follow అవ్వాలి.మధ్యాహ్నం వరకు పాఠశాల జరిపి మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా పెట్టాలి

2. OMR షీట్ లో సిరీస్ బబ్లింగ్ మాత్రమే చెయ్యాలి. అభ్యర్థులు ఎటువంటి కరెక్షన్స్ చెయ్యకూడదు.. పొరపాటున బబ్లింగ్ చేస్తే సెపరేట్ ఫార్మాట్ ఫిల్ చెయ్యాలి

3. ఒక్కనిమిషం కూడా లేట్ అయినా అనుమతించకూడదు

4. బబ్లింగ్ పెన్ తో చెయ్యవలెను

5. Invigilator blue or black pen తో మాత్రమే సంతకం చెయ్యాలి

6 ఫొటో నామినల్ రోల్ లో ఫొటో లేకపోతే అతని తెచ్చిన అటెస్టడ్ ఫొటో అతికించి సిగ్నేచర్ టాలీ చెయ్యాలి

7.  OMR పై వైట్ నర్ ఎట్టిపరిస్దితుల్లో ఉపయోగించకూడదు

8. అభ్యర్థులు అందరికి ఒక OMR షీట్ తీసుకొని అన్నీ ఎలా చెయ్యాలో కామన్ గా instructions ఇవ్వండి

9. హాల్ సూపరింటెండెంట్ మెటీరియల్ మరలా శ్రధ్ధగా CS గారికి అప్పగించాలి

10. ID ప్రూఫ్ లో వివరాలతో హాల్ టికెట్ వివరాలు సరిపోకపోతే ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్ళాలి

11 ప్రతీ కేంద్రం లో సెంటర్ స్పెషల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు కావున ఇబ్బందులు పరిష్కరించే క్రమంలో ఎటువంటి ఆలస్యం జరగదు

12. OMR sheet పై తప్పు చెయ్యకుండా ముందే జాగ్రత్త పడాలి
13 .  ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తుంది కావున జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలి.

14. Scribe ఉన్నవారికి పదిహేను నిమిషాల అదనపు సమయం ఇవ్వబడును

Minute to minutes Activities GRAMA SACHIVALAYAM invigilator duties and responsibility on Exam

గ్రామ సచివాలయ పరీక్షల నిమిత్తం విధులు నిర్వహించే  ఇన్విజిలేటర్ మరియు ఇతర సిబ్బంది ఉదయం నుంచి మధ్యాహ్నం పరీక్ష అయిపోయే సమయం వరకు నిర్వహించవలసిన వివిధ రకాల కార్యక్రమాలను క్రింద ఇవ్వడం జరిగింది.


Radio Lessons shedule for Academic year 2019-20

2019-20  అకడమిక్ ఇయర్లో రోజువారీ ప్రసారమయ్యే రేడియో పాఠాలు యొక్క షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది .ఈ shedule  ప్రకారం ఏ రోజు ఏ పాఠం గురించి  వివరిస్తారో తెలియపరచడం జరిగింది.
Click here to Download Radio Shedule19-20

Notification for Selection of Upadhyaya Shikshana Nestham (Teacher Educators) And Sankethika Sikshana Nestham (Digital/E-content Resource Persons)

Inviting applications for Computer Based Test
📁SCERT వారు జిల్లా స్థాయిలో RP లను ఎంపిక చేయడానికి CBT పరీక్ష నిర్వహిస్తున్నారు.
📅దరఖాస్తు చేయడానికి 27.08.19 నుండి 06.09.19 వరకు గడువు.
📋ఎంపిక కాబడినవారిని DIET, SCERT , జిల్లాలలో వివిధ శిక్షణకు వినియోగిస్తారు.
📇3 కేటగిరీ లలో అభ్యర్థులకు online పరీక్ష నిర్వహిస్తారు.
Click here to Submit Online Application
Click here to download Notification

FIT INDIA Programme LIVE

FIT INDIA Programme LIVE
🔊 ప్రధానమంత్రి ప్రారంభించే FIT INDIA కార్యక్రమములో భాగంగా ఉదయం 10 గం నుండి 11 వరకు విద్యర్ధులతో ఫిట్ నెస్ ప్రతిజ్ఞ చేయించనున్నార.
🔊ఈ కార్యక్రమ live ను ఈ లింక్ ద్వారా చూడొచ్చు.
FIT INDIA MOVEMENT" Live Video link.

Radio Lessons for Primary schools

రేడియో పాఠం తేదీ:30-08-19,పాఠం పేరు:వినాయక చవితి, తరగతి :4, విషయం:తెలుగు
సమయం:11am.
 ఈ రోజు వినాయక చవితి  పాఠ్యాంశంలో భాగంగా బోధనాభ్యసన సామగ్రి పిల్లలకు ఏ అంశాలను వినిపించాలి ,వినిపించిన తర్వాత ఏ అంశాల్లో ప్రశ్నలు అడగాలి మొదలైన విషయాలన్నీ ఇవ్వబడ్డాయి.


House Sites for All Government Employees and High Court, Journalist Employees

🏡 ప్ర‌భుత్వ ఉద్యోగులు, హైకోర్టు న్యాయ‌వాదులు, పేద‌ప్ర‌జ‌లు, పూజార్లు, ఇమామ్ లు, పాస్ట‌ర్లు, జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేయ‌నున్న ప్ర‌భుత్వం
 విధివిధానాల త‌యారీకి మంత్రుల క‌మిటీ నియామ‌కం
🏡 రెవెన్యూ శాఖ మంత్రి చైర్మ‌న్ గా మ‌రో ముగ్గురు మంత్రుల‌తో కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు.
🏡స‌భ్యులుగా మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్, పినిపే విశ్వ‌రూప్.
🏡ఆయా వ‌ర్గాల‌కు ఇళ్ల స్థ‌లాల కేటాయింపుకు విధివిధానాలు రూప‌క‌ల్ప‌న చేయ‌నున్న క‌మిటీ.
Click here to Download Complete GO

Grama / Ward sachivalayam HallTickets download

🎯సెప్టెంబర్1,3 మరియు 4  తేదీల్లో పరీక్ష ఉన్న వారి హాల్టికెట్స్ విడుదలచేయడం జరిగింది.
🎯మీకు కేటాయించిన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో Map లో చూసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడము జరిగింది.
Click here to Download Hall Tickets 
Click here to View Your Exam Center Location On Google Maps

Specimen Copies of OMRs, Nominal Rolls and Attendence Proforma for Village Secretariat Exams

Specimen Copies of OMRs, Nominal Rolls and Attendence Proforma for Village Secretariat Exams.
 గ్రామ లేదా వార్డ్ సచివాలయం పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పరీక్షల్లో అభ్యర్థులకు ఇచ్చే ఓఎమ్మార్ షీట్ మరియు అభ్యర్ధుల యొక్క హాజరు కోసం ఓఎంఆర్ షీట్ ను ఇవ్వడం జరిగింది.


APSSA quality education implementation of performance indicators ( PINDICS)

RC. No. 77 dt:26-8-2019,APSSA quality education implementation of performance indicators ( PINDICS) developed by NCERT.
Each districts sanctioned 2lakhs.

GRAMA/WARD SACHIVALAYAM INVIGILATION INSTRUCTIONS

   
గ్రామ లేదా వార్డు సచివాలయ పరీక్షల కొరకు INVIGILATOR గా నియమించబడిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు  పరీక్ష హాల్లో నిర్వహించాల్సిన విధులను తెలుగులో ఇవ్వడం జరిగింది. వీటిని చూసి మనం ఎగ్జామ్ హాల్ లో ఏ విధంగా నడుచుకోవాలి, మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైనవన్నీ పూర్తిగా ఇవ్వబడ్డాయి.
Click here to download INVIGILATOR INSTRUCTIONS  In TELUGU
CLICK HERE TO DOWNLOAD Hall SUPERINTENDENT INSTRUCTIONS IN TELUGU

GRAMA /WARD SACHIVALAYAM JOBS HALLTICKETS DOWNLOAD

గ్రామ / వార్డ్ సచివాలయం ఉద్యోగాల కోసం నిర్వహించు పరీక్షల యొక్క  హాల్టికెట్స్ విడుదల చేశారు.
Click Here To Download GRAMA/ WARD SACHIVALAYAM HALL TICKETS 
Click here to GRAMA SACHIVALAYAM WEBSITE 

Language Festival Primary Upper Primary August 26th to 29 th.

●ఆంధ్ర ప్రదేశ్ లో భాషోత్సవాల నిర్వహణకు సూచనలు
●ఆగస్టు 26 నుండి  ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యార్ధులకు భాషోత్సవాలు.
●భాషోత్సవ లక్ష్యాలు, భాషోత్సవాల ప్రయోజనం, భాషోత్సవములో విద్యార్ధులకై నిర్వహించు కృత్యములు,
అమలు చేయు విధానము,పూర్తి వివరాలు.
తెలుగులో సూచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Vinadam Nrechukundam Radio Lesson

📻Vinadam Nrechukundam Radio Lesson విందాం నేర్చుకుందాం రేడియో పాఠాలు
📺విందాం నేర్చుకుందాం రేడియో పాఠాలు ఆండ్రాయిడ్ APP Download చేసుకొని  మీ Mobile లో వినిపించండి.
📻ఈ APP MOBILE లో Download చేసుకుని పిల్లలకు వినిపించవచ్చు.
Click here to download Radio program APP

AP Grama/Ward Sachivalayam Recruitment 2019 Payament of Remuneration

AP Grama/Ward Sachivalayam Recruitment 2019 Payament of Remuneration for Chief Superintendent, Hall Superintendent, Invigilator, Clerk, Class IV, Route Officer, Flying Squad - orders
Click here to download proceedings 

Ananda vedika activities from 20-8-19 to 21-8-19


ఆనంద వేదిక కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల 20 21 వ తారీకులలో లెవెల్ 1,2 లెవెల్ 3 మరియు లెవెల్ 4 వారికి నిర్వహించాల్సిన కార్యక్రమాలు.
Click here to download Activities on 20th 21st August

Rc.No 2472/DEC/APSSA/A5/2019 Dated 10 -08-2019 APSSA-Amaravati“Vindam Nerchukundam” Radio Proiramme/ IRI lessons

01.08.2019to 31.03.2020 Orders issued rei.
Ref: - Contract aireement between State Project Director & proiramme Executve marketni Division, All India Radio & Hyderabad, Dt:- 01.08.2019.
All the Project Ofcers are hereby informed that, the “Vindam
Nerchukundam” Radio Proiramme/IRI Lessons for primary classes are scheduled
to broadcast from 01.08.2019to 31.03.2020
Click here to download proceedings 

Census of India - 2021 1st April, 2020 to 30th September, 2020 G.O.MS.No.102 Dated: 16-08-2019

ఏప్రిల్ 1, 2020 నుంచి 30 సెప్టెంబర్, 2020 జనగణన.
From the Registrar General and Census Commissioner, Government of India, D.O. Lr. No.9/5/2019-CRD (NPR), Dated:07.08.2019 received through Joint Director, Ministry of
Home Affairs, Government of India, Directorate of Census Operations, Andhra Pradesh and Telangana Lr.No.6962/AP/ Census-2021/2018, dt:8.8.2019.

ఆనందవేదిక తరగతి గది నిర్వహణ కార్యక్రమం లెవెల్ 1,2 లెవెల్ 3, లెవెల్ 4

                    
ఆనందవేదిక తరగతి గది నిర్వహణ కార్యక్రమం లెవెల్ 1,2 లెవెల్ 3, లెవెల్ 4 రోజువారీ కార్యక్రమం వివరాలు.
👉ఈరోజు లెవెల్ ఒకటి రెండు కార్యక్రమాలు సహకరించు కుందాము 
👉లెవెల్ మూడు నాకు మీరు తెలుసు 
👉లెవెల్ నాలుగు భావోద్వేగాల నియంత్రణ

High School and Upper Primary School Surprus Teachers List in Visakhapatnam

విశాఖపట్నం జిల్లాలో గల అన్ని ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలో మిగులు ఉపాధ్యాయుల యొక్క వివరాలను విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి వారు విడుదల చేయడం జరిగింది.
Click here to Download UPPER PRIMARY SCHOOL LIST
CLICK HERE TO DOWNLOAD ZP HIGH SCHOOL LIST 

Photo frame for Independence Day celebrations wishes

Photo frame for Independence Day celebrations wishes 
మిత్రులందరూ తమ యొక్క ఫోటోలతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి కొన్ని యాప్స్ అందుబాటులో ఉండడం జరిగింది.మీకు కావలసిన యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫోటోతో మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియపరచవచ్చు.
Click here to download APP 1
Click here to download APP 2

INSTRUCTIONS/ GUIDELINES ON MID DAY MEAL ISSUED BY COMMISSIONER, SCHOOL EDUCATION, 10.8.2019

Rc.No. ESE02-27021/115/2019-MDM-CSE dated: 12.08.19
Commissioner of School Education released detailed guidelines on following for implementation of Mid Day Meals.
🍴KITCHEN PROTOCALS FOOD SAFTEY
🍴MEASURES PERSONAL HYGIENE OF COOK CUM HELPERS (CCH)STORAGE OF
🍟RAW MATERIALVISITS AND INSPECTIONSSCHOOL MANAGEMENT
🍞COMMITTEE (SMC)QUALITY OF PRODUCTS-
🍚EGGS, DAL, VEGETABLESKITCHEN/ NUTRI GARDENSSUBMISSION OF BILLS ON TIME & CLEARANCE OF BILLS MONITORING METHODS/ WAYSRECORDS TO BE MAINTAINEDSchool Health Program
Click here to download complete proceedings 
MDM proceedings on 12-8-19

Visakhapatnam work adjustment list

 విశాఖపట్నం జిల్లాలో అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో  మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి పాఠశాల వారిగా వివరాలను అందుబాటులో ఉంచడం జరిగింది.
Click here to download SURPLUS TEACHER'S LIST

1 to 5th class CCE marks, grading software prepared by K. S. NAIDU


ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ప్రాథమిక పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు మార్కులను నమోదు చేయడం మరియు గ్రేడ్లను కోసం సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. ఈ సాఫ్ట్ వేర్ లో మనం మార్కులను ఎంటర్ చేయగానే మిగతా గ్రేడింగ్ అంత ఆటోమేటిక్గా కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఆఫీస్ కి ఇవ్వవలసిన consolidation  రిపోర్టు తరగతుల వారీగా generate అవుతుంది . దీనితో పాటు మనం CSE వెబ్సైట్లో పిల్లల యొక్క మార్కులను నమోదు చేయడానికి వీలుగా ఆటోమేటిక్ గా మార్కులు CCE ప్రకారం జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మనం CSE వెబ్సైట్ లో పిల్లల యొక్క మార్కులను సులువుగా నమోదు చేసుకోవచ్చు.

Click here to Download  CCE 1TO 5TH CLASS software
Click here to Download Promotion List Proforma
Click here to Consolidation Proforma 

Aug 15- Pattern of Celebrations in District Head Quarters , Villages and Head of Institutions Memo

GAD వారు ది 1.8.2019 న independence Day Celebrations గురించి  విడుదల చేసిన Guidelines.
Click here to download CCLA PROCEEDINGS 
 పాఠశాలలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తల్లిదండ్రులను, గ్రామ పెద్దలు యువకులు మొదలైన వారిని ఆహ్వానించడానికి వీలుగా A4 సైజ్ లో నలుగురికి సరిపడేలా ఆహ్వాన పత్రాన్ని రూపొందించారు. దీనిని ప్రింట్ తీసుకొని మనం పిల్లలందరికీ ఇచ్చి వారి తల్లిదండ్రులుకు పంపించవచ్చు.
CLICK HERE TO  DOWNLOAD PRIMARY SCHOOL INVITATION 
CLICK HERE TO DOWNLOAD UPPER PRIMARY SCHOOL INVITATION
CLICK HERE TO DOWNLOAD ZPHIGH SCHOOL INVITATION 
పాఠశాలలో పిల్లలతో దేశభక్తి గేయాలు పాడించడానికి వీలుగా కొన్ని దేశభక్తి గేయాలను అందుబాటులో ఉంచడం జరిగింది.
CLICK HERE TO DOWNLOAD INDEPENDENCE DAY SONGS

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం Online Grievance Management System


📱AP EDUCATION DEPARTMENT వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంభందించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
📱అంటే మనం Online లొనే టీచర్స్ కు సంభందించి Transfers,Deputations,NOC,Suspension,StepUp(Pay Fixation), Trainings, Promotions, Medical Bills,MDM, E HAZAR, DCR, VCR మరియు School Infrastructure తదితర సమస్యలకు సంభందించి Online లొనే Direct గా DEOవారికి లేక RJD వారికి లేక COMMISSIOMER వారికి APPEAL చేసుకోవచ్చును.
📱 క్రింద ఇచ్చిన లింకును ఓపెన్ చేసి మన యొక్క ట్రెజరీ ఐడి ను ఎంటర్ చేయగానే మన మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది .ఆ పేజీలో ఉన్న డీటెయిల్స్ అన్ని ని ఫిల్ చేసి దానికి సంబంధించిన పేపర్స్ ను స్కాన్ చేసి పిడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయగానే మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
📠ONLINE లో ఎలా  TEACHERS GRIEVANCE ను DEO/RJD/COMMISSIONER వారికి APPEAL కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to SUBMIT YOUR ONLINE GRIEVANCES HERE DIRECT LINK

విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహణ.

★ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహణ.

★ ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం.

★ తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం.

★ టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్‌బోర్డ్స్‌ కార్యక్రమాలతో పాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని అధికారులను ఆదేశం.

★ రాష్ట్రంలోని 98 శాతం అంటే సుమారు 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీసిన విద్యాశాఖ దాదాపు 10.88 లక్షల ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

★ అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజలముందు ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచన.

★ కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్‌ ఉన్నారన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

★ ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్‌ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం జగన్‌ నిర్ణయం.

★ ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్‌ సిద్ధం చేయాలని అధికారులనకు ఆదేశం.

Proforma For Applying Best Teacher's Awards in District

District Best Teacher's Application for Teachers.
 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కోసం ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖవారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు .కింద ఇచ్చిన లింక్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయవచ్చు.
 

Click here to Download Proforma 

Upload Teacher's Data for Seniority lists in DEO VISAKHAPATNAM website

విశాఖపట్నం లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు(All Managements) Seniority lists కొరకు  వారి యొక్క
📚పాఠశాల వివరాలు , 
📚విద్యార్హతల (Academic, Professional) వివరాలు , డీఎస్సీ వివరాలు, 
📚EOT GOT HALL TICKETS NO, YEAR OF PASS వివరాలు , 
📚ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి మొదలైన వివరాలను SENIORITY LISTS కొరకు విశాఖపట్నం DEO వెబ్ సైట్ లో అప్లోడ్ చేయవలసి ఉంది.
USER NAME : 1111
PASSWORD  : 2019

CLICK HERE TO UPLOAD YOUR DETAILS IN DEO WEBSITE 
 డి ఈ ఓ వెబ్ సైట్ లో మన యొక్క డేటా ను ఏవిధంగా అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న వీడియో.

Navodaya ONLINE APPLICATION FOR ADMISSION TO CLASS VI (2020-21) Registration Form-Phase I


Navodaya Vidyalaya Samiti ONLINE APPLICATION FOR ADMISSION TO CLASS VI (2020-21) Registration.
Important Note:
Online Application Process involves 2 Steps:
1. Registration.
2. Submission of Personal Details (including uploading of Images). Kindly keep the Scanned copy of Candidate's Signature, Parent's Signature, Candidate's Photograph and Class V Certificate ready before filling up Personal details.
3.Last Date for online registration is 15-9-2019
Click here to Submit Navodaya 6th Class Online Application 
Click here to download user manual in Telugu 

Work Adjustment of teachers in the State Certain Instructions Rc.13 Dt:5.8.19

 

2019-20 Work Adjustment గురించి cse వారి ఉత్తర్వులు
రాష్ట్రంలో 1,62, 932 మంది convents నుండి ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం లో చేరారు
📖01-8-19 Child Info రోల్ ఆధారంగా work adjustment చేయాలి
📖Online Display Of list of needy schools 14-08-19
📖Work Adjustment Counselling 16.08.19 to 17-08-19 

ప్రతి నెల 5 వ తేది లోపు Adhoc basis గా Monthly Promotions ఇవ్వమని CSE వారి ఉత్తర్వులు

Rc.13021 Permission to take up the Monthly Promotions up to the cadre of HMs and SAs on adhoc basis Certain instructions

ప్రతి నెల 5 వ తేది లోపు Adhoc basis గా Monthly Promotions ఇవ్వమని CSE వారి ఉత్తర్వులు
Click here to download complete proceedings 

గ్రామ సచివాలయం పరీక్షల షెడ్యూల్ విడుదల


ప్రభుత్వం అధికారికంగా  విడుదల చేసిన పరీక్షల తేదీలు , టైమింగ్ మరియు పోస్ట్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోగలరు
ఈ షెడ్యూల్  ద్వారా ఎవరు ఎన్ని జాబ్స్ అప్లై చేయగలరో అవగాహన వస్తుంది.

Special Live Program - SCERT- SIET Andhra Pradesh

📺📺📺Special Live Program -  SCERT- SIET  Andhra Pradesh,  - Teleconference to Teachers and HMs on 📚No School Bag Day📚 10:00 am  to 12:00 PM  &  🎭Ananda Vedika🎭 1:30 PM  to 5:00 PM

మన aptfvizag వెబ్సైటు నుండే మన టీవీ  లైవ్  ప్రోగ్రాము   ప్రసారం  అవుతున్నది . వీక్షించండి.
DIRECT LINK AVAILABLE BELOW.


STMS STATUS t in andhrapradesh

Featured post

Ap open school 10th Class and intermediate results