APTF VIZAG: June 2019

Notional Seniority on par with the candidates recruited through DSC 2008 Reg Memo:754017


Notional Seniority on par with the candidates recruited through DSC 2008 Reg Memo:754017.

2008 హామీపత్ర ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణ చేయాలి అని ప్రిన్సిపల్ సెక్రటరీ అదిత్యనాధ్ దాస్ గారి ఉత్వరులు. మొదట జాయిన్ అయిన వారితో సమానంగా సర్వీస్ ఇస్తూ వారి జాయినింగ్ date నుండి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిందిగా జనవరి9 న rc no 294 కి ఫైనాన్స్, gad, లీగల్ అప్రూవల్ తో మెమో ఇవ్వడం జరిగింది.

APOSS SSC &Intermediate admission-2019 notification

APOSS SSC &Intermediate admission-2019 notification
 ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్  2019 , 10వ తరగతి ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్.
Application starting Date 28-06-2019
Last Date for submission of online application - 26-08-2019

AP ALL DEO Website, Visakhapatnam distict HM'S AND SCHOOL ASSISTANT SENIORITY LISTS

Visakhapatnam distict HM'S AND SCHOOL ASSISTANT SENIORITY LISTS .
Click here to download Gr2 HM'S seniority lists
Click here to download SCHOOL ASSISTANT seniority lists
Maths
Physical science 
Pd
Biology
LFL HM
ENGLISH
DEO Visakhapatnam 
రాష్ట్రం లోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారి వారి వెబ్ సైట్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
AP State District wise District Educational Offier's/DEO  Office Official Web portals for getting information of Teachers Transfers,Promotions and Rationalisation,Promotion seniority lists.Uploaded in DEO websites.
 ALL DISTRICTS DEO WEBSITE 

AP PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOS Academic Calendar 2019-20 విద్యావిషయక క్యాలెండర్


1 to 5th class విద్యావిషయక క్యాలెండర్
మొత్తం పని దినాలు:233
కాలనిర్ణయ పట్టిక విషయాల వారీ భారత్వ పట్టిక
సిలబస్ తగ్గించిన పాఠ్యాంశాల వివరాలు
ఆనంద వేదిక కార్యక్రమ వివరాలు
VCR టైం టేబుల్
 నమూనా కాల నిర్ణయ పట్టిక.Etc...
Click here to download ACADEMIC CALENDAR FOR PRIMARY SCHOOLS

ఆన్లైన్ లో టి. సి ఇవ్వుటకు మార్గదర్శకాలు.TC ఇవ్వుటకు యూసర్ గైడ్.RC.235 ,Dt.22/6/2019


ఆన్లైన్ లో టి. సి ఇవ్వుటకు మార్గదర్శకాలు.TC ఇవ్వుటకు యూసర్ గైడ్.RC.235 ,Dt.22/6/2019
Issue of Online Transfer Certificates to the Students-  User Manual for issuing Online Transfer Certificates to the student.
Click here to download complete proceedings 

AP Village volunteers Notification - Recruitment details -AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్


AP Village volunteers Notification - Recruitment details -AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్.
 1. Educational Qualifications/విద్యార్హతలు
a) 10th for Tribal areas/గిరిజన ప్రాంతాలకు 10 వ తరగతి
b) Inter for Rural areas/గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్
c) Degree for Urban areas/పట్టణ ప్రాంతాలకు డిగ్రీ
2. Age should be18-35 yrs as on 30.06.2019/30.06.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి
3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి
4. Integrated caste certificate for other than OC/OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి
AP గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అధికారిక  వెబ్ సైట్  ప్రారంభం.
Click Here to Apply Online Official web site link 

AP Teachers Promotion Schedule Rc.13021

 

🏆AP Teachers Promotion Schedule Rc.13021
🏆Display of Seniority Lists: 24.06.19
🏆Objections:25.06.19 to 27.06.19
🏆Verification and Updation:28.06.19 to 29.06.19
🏆Final lists:01.07.19
🏆HMs promotion:3.7.19
🏆SAs & PS HM Promotions:4.07.19 to 5.07.19

Permission to take up the promotions upto the cadre of HMs and SAs on adhoc Memo:ESE01. Dt:21.06.19


Permission to take up the promotions upto the cadre of HMs and SAs on adhoc Memo:ESE01. Dt:21.06.19 - Gr-II HM మరియు SA ప్రమోషన్స్ Adhoc పద్దతిలో నిర్వహించడానికి CSE కి అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం మెమో విడుదల

Ap teacher's Promotion vacencies cadre wise, subject wise & district wise


Ap teacher's Promotion vacencies cadre wise, subject wise & district wise.
Click here to download Distict Wise SA, HM Vacancy List

Ananda Lahari Abhyasana (ALA) Extension of programme to classes 3 - 5 in 1573 schools during A.Y 2019-20

♻Ananda Lahari Abhyasana (ALA) Extension of programme to classes 3 - 5 in 1573 schools during A.Y 2019-20 - Effective implementation of the programme - Certain guidelines issued Rc.11
♻MEOs Orientation కార్యక్రమం 22.06.19
♻ప్రతి మొదటి శనివారం ఆల డే నిర్వహించాలి
♻ఆల పాఠశాలలో పనిచేసే వారికి 10th, Inter ఎ ఇతర పని అప్పచెప్పవద్దు లేదా వారిని ఇతర పాఠశాలలకు Deputation వేయరాదు
♻ఆల పాఠశాలలో పనిచేసేవారు Medical Leave, Meterinty leave లో ఉంటే DEO వారి place లో Deputation వేయాలి.
Click here to download Complete ALA proceedings 

AP DSC 2019 Merit List District Wise

Govt of Andhra Pradesh Department of School Education TET cum TRT.
DSC 2019 Merit List District Wise
District Wise Merit List
Subject Wise
Click here to Download DSC 2019 Merit Lists

MDM App is updated to version 2.43 on 18-6-2019.Attendance Can be Updated in this new version

MDM App is updated to version 2.43 on 18-6-2019.Attendance Can be Updated in this new version.
Click here to download Update MDM APP

DSC 2019 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది

టీచర్ల భర్తీకి షెడ్యూల్‌
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 20న ప్రారంభమై సెప్టెంబరు 4 నాటికి అన్ని రకాల ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

Note

APOSS / AP Open schools May 2019, 10th Class & Intermediate Results


ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విడుదల చేశారు.
Click here to download APOSS 10th Class  RESULTS 

Click here to download APOSS INTER RESULTS 

అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు ప్రవేశపెట్టడాన్ని ,అమలుపరుస్తామని చెప్పడాన్ని మీరు సమర్ధిస్తున్నారా అనే అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు

Kitchen Sheeds alloted Agencies



రాష్ట్రవ్యాప్తంగా MDM ఏజెన్సీ లు NGO లుకు అప్పగించబడినవి
ఏ జిల్లా లో ఏ ఏజెన్సీ కి అప్పగించారో తెలుసుకోండి
ఆ ఏజెన్సీ పరిధిలో కవర్ అయ్యిన మండలాలు ఎన్నో కూడా ఈ లింక్ ద్వారా పొందగలర

6 years సమీకృత బీటెక్ డిగ్రీ 2019 -20 ప్రవేశానికి గాను ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల.


RGUKT 2019-20
6 years సమీకృత బీటెక్ డిగ్రీ 2019 -20 ప్రవేశానికి గాను ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల.
 ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ 13-6-2019
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు ఆఖరి తేదీ 1-7-2019
Click here to go online Application 

Half day schools official proceedings ,Rc.169


రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల ద్రష్ట్యా రేపటి నుండి ప్రారంభం కానున్న బడులని.. ఒంటి పూట నిర్వహించాలని నిర్ణయం.

రాజన్న బడిబాట రోజువారీ కార్యక్రమములు తేదీ 12.06.2019 నుండి తేదీ 15.06.2019

జిల్లాలోని అన్ని యాజమాన్యముల (ప్రయివేట్ మినహా) పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తేదీ 12.06.2019 నుండి తేదీ 15.06.2019 వరకు రాజన్న బడిబాట కార్యక్రమమును ప్రతి పాఠశాలలోను తప్పనిసరిగా వైభవముగా జరుపవలెను.
12. 06 . 2019  - స్వాగత సంబరం ,
13. 06. 2019 - నందనాభినయం
14 . 06. 2019- అక్షరం
 15. 06. 2019 - వందనం అభినందనం కార్యక్రమములను జరుపవలెను. ఈ కార్యక్రమములను జరుపుటకు గాను మార్గ దర్శకములు క్రింది లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Click here to download complete proceedings on రాజన్న బడిబాట
Click here to download రాజన్న బడిబాట FLEXI 

New IR Table ( 27% ) for All Employees in Andhrapradesh.

New IR Table for All Employees in Andhrapradesh.
ఉద్యోగుల యొక్క బేసిక్ పే కి IR 27 percent చొప్పున ఏప్రిల్ ,మే రెండు నెలలు గాను ఎరియర్ ఎంత వస్తుంది అనేది పట్టికలో చూపించడం జరిగింది.

DEPARTMENTAL TESTS May 2019 Session Hall Tickets

DEPARTMENTAL TESTS May 2019 Session Hall Tickets
13-06-2019 నుండి 18-06-2019 వరకు జరిగే డిపార్ట్ మెంటల్ టెస్ట్స్ హాల్ టిక్కెట్స్ వెబ్ సైట్ లో 07-06-2019 నుంచి అందుబాటులో  ఉంటాయి అని APPSC ఒక ప్రకటనలో తెలిపినది.
Click here to download Hall Tickets 

Rc.No.150/A1/2019,Badi Pilustundi -Vidya Varostavalu”


బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాలు పూర్తి సమాచారం రోజువారి నిర్వహించవలసిన కార్యక్రమాలు.
Rc.No.150/A1/2019,Badi Pilustundi -Vidya Varostavalu” programme for the year 2019-20 from 12.06.2019 to 19.06.2019 – Conduct of programme and activities –Instructions rlsd.
Click here to download complete proceedings 

AP EAMCET 2019 Results today , Check your Result


AP EAMCET 2019 Results today , Check your Result.
EAMCET ఫలితాలు ఈ రోజు 11.30 గంటలకు విడుదలచేయబడినవి.
Click here to download RESULTS
Click here to download RESULTS 2
All the HMs of Govt/LB/Aided management schools are instructed to upload photos of your school in  AMS(ASSET MAPING SYSTEM) through the following link.
User Name : SCHOOL UDISE CODE
Pass word : india@123
Click here to login here
1.front elevation
2.side elevation
3.girls toilet-1
4.boys toilet-1
5.major repairs if any required-2
6.kitchen-1.
7.furniture-1
8.general(specific to school) - 1 if required
In keeping view of the above, all HMs of Primary/UP/HS are instructed to attend Your Schools either 4th or 5th June and upload the same in ASSET MAPING SYSTEM by 5th June 2019 Evening without fail. As this programme is seriously taken up by our Honorable CM SIR, we need to complete this exercise by 5/06/2019.no negligence will be tolerated in this aspect.

Featured post

Ap open school 10th Class and intermediate results