APTF VIZAG: February 2019

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

33 రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు 17 రోజుల ఎర్నెడ్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారు RC. No. 94 dt:22-2-2019

33 రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు  17 రోజుల ఎర్నెడ్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారు RC. No. 94 dt:22-2-2019 న ఉత్తరువులు ఇచ్చియున్నారు.
దీనికి గాను మన s. r లో 17 రోజుల EL'S ను నమోదు చేసుకోవడం కోసం మనం ddo గారికి ఇవ్వడానికి ఓక మోడల్ అప్లికేషన్ను ఇవ్వడం జరిగింది.
Application Downlod చేసుకోవడానికై ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download proforma

సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు 17 రోజుల ఏఆర్న్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారి ఉత్తరువులు... Rc.94,Dt.22/2/2019

సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు  17 రోజుల ఏఆర్న్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారి ఉత్తరువులు... Rc.94,Dt.22/2/2019
Click here to download proceedings

ELECTION COMMISSION OF INDIA Nirvachan Sadan, Ashoka Road, New Delhi- PRESS NOTE No. ECI/PN/21/2019 Dated: 24nd February, 2019 Subject: Biennial/Bye Elections to the Andhra Pradesh and Telangana Legislative Council

ELECTION COMMISSION OF INDIA
Nirvachan Sadan, Ashoka Road, New Delhi-
PRESS NOTE
No. ECI/PN/21/2019 Dated: 24nd February, 2019
Subject: Biennial/Bye Elections to the Andhra Pradesh and Telangana
Legislative Council –reg.
Issue of Notifications 25th February, 2019 (Monday)
2 Last date of making nominations 5th March, 2019 (Tuesday)
3 Scrutiny of nominations 6th March, 2019 (Wednesday)
5 Last date for withdrawal of
candidatures
8th March, 2019 (Friday)
6 Date of poll 22nd March, 2019 (Friday)
7 Hours of poll 8.00 a.m. to 4.00 p.m.
8 Counting of Votes 26th March, 2019 (Tuesday)
9 Date before which election shall be
completed
28th March, 2019 (Thursday)
Click here to download complete details

Intermediate first year and Second year Hall tickets available.

Intermediate first year and Second year Hall tickets available.Click below link to download Hall tickets.
1St year Hall tickets 
2nd year Hall tickets

TEACHER ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకున్న వారందరి యొక్క వివరాలతో తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది

TEACHER  ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకున్న వారందరి యొక్క వివరాలతో తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల యొక్క మొత్తం వివరాలు పిడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది.TEACHER MLC   POLLING STATION WISE జాబితాను పొందడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download POLLING STATION WISE VOTERS LIST

Non-Residential Training Programmes for 3 months to the 620 English teachers of Parallel English Medium School

విశాఖపట్నం జిల్లాలో PARALLEL ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబడిన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మూడు రోజుల RESIDENTIAL శిక్షణ కార్యక్రమం 23-02-2019 మరియు 25-02-2019 వరకు, మార్చి నెలలో 13-03-2019 నుండి 13-03-2019,ఏప్రిల్ నెలలో  2-4-19 నుండి 3-4-19 వరకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి విశాఖపట్నం డిఇఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ,పాఠశాలల యొక్క వివరాలు , ట్రైనింగ్ జరిగే ప్రదేశం యొక్క వివరాలు అన్నీ కూడా ఈ క్రింది లింకులో ఇవ్వబడ్డాయి.
Click here to download DEO Visakhapatnam proceedings.

Click here to download Schools List, Venus list, RP's List. 

Income Tax software 2018-19 prepared by K. Sanyasi Naidu

UPDATED(07-02-2019) INCOME TAX SOFTWARE 2018-19 for employees and pensioners prepared by K.S.NAIDU
 DOWNLOAD IT SOFTWARE (2018-19) CLICK HERE 
   👉  మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.
ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా  వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.
  👉  Download click here For one application for 2 persons
Download for single application 

    మీ మొబైల్ లో income tax software  ఓపెన్ చేయడం కోసం WPS OFFICE  అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
👉 DOWNLOAD WPS CLICK HERE




అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా జిల్లాల వారీగా మండలాల వారీగా ,రెవిన్యూ విలేజ్ వారీగా ఎకౌంట్లు అప్డేట్ అవ్వని వారి యొక్క వివరాలను వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది.


అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా జిల్లాల వారీగా మండలాల వారీగా ,రెవిన్యూ విలేజ్ వారీగా ఎకౌంట్లు అప్డేట్ అవ్వని వారి యొక్క వివరాలను వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది. అకౌంట్స్ అప్డేట్ అవ్వని వారు వారి యొక్క ఎకౌంట్లను బ్యాంకుకు వెళ్లి అప్డేట్ చేసుకోవాలి.
 వెబ్సైట్లో కుడి ప్రక్కన ఉన్న మూడు గీతలను టచ్ చెయ్యగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది.అందులో  రిపోర్ట్స్ ను క్లిక్ చేయగానే DISTRICT LEVEL ACCOUNT UPDATE ABSTRACT అని ఉంటుంది.దాని పైన క్లిక్ చేయగానే జిల్లాలు వస్తాయి.జిల్లాలపై క్లిక్ చేయగానే మండలాలు, మండలం పై క్లిక్ చేస్తే గ్రామాలు వస్తాయి.
అకౌంట్స్ అప్డేట్ అవని వారి యొక్క లిస్టు ను చూడడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download account updation list. 

Final voter list for TEACHER MLC released by Election commission

Final Voter list for TEACHER MLC, released by Election commission
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం శాసనమండలి కి సంబంధించిన ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది .వాటర్ జాబితా లో మీ పేరును చెక్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
 లింక్ను క్లిక్ చేయగానే మీరు ఏ జిల్లాలో VOTER గా ఉన్నారో ఆ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి .తర్వాత Name ఆప్షన్ లో మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను టైప్ చేసి సెర్చ్ చేయగానే ఆ పేరుతో ఉన్న  లిస్టు పూర్తిగా డిస్ప్లే అవుతుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకో గలరు.
CLICK HERE TO Check your MLC VOTERS LIST

Know your daily E-HAZAR with Login Time and Logout time complete details.

 మనం పాఠశాలలో ప్రతి రోజు వేసే బయోమెట్రిక్ ATTENDANCE యొక్క లాగిన్ టైం , లాగవుట్ టైం లను చెక్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Know your daily E-HAZAR with Login Time and Logout time complete details with your School Dise code and Treasury ID no .
Click here for school E-HAZAR

Click here for Individual E-HAZAR

RVM(SSA), Visakhapatnam – Release of Rs.56,98,000/- to the ‘259’ School Complex Headmasters in the District as School Complex (

SSA-AM10QM/2/2019-SA(B)-APSSAVSP Dated. .02.2019
 RVM(SSA), Visakhapatnam – Release of Rs.56,98,000/- to the ‘259’ School Complex
Headmasters in the District as School Complex (Cluster Resource Center-CRC) Grant @ Rs.22,000/- to each School Complex during the year 2018-19– Orders – Issued.
Download proceedings click here 
Download schools list click here 
Download utilization guidelines click here 

DSC 2018 secondary grade teacher marks memo released.

DSC 2018 secondary grade teacher marks memo released.
Click here to download SGT marks memo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొదటి విడతగా రైతులకు వెయ్యి రూపాయలు చోప్పునా వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొదటి విడతగా రైతులకు వెయ్యి రూపాయలు చోప్పునా వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఐదెకరాల లోపు రైతులకు 15000 రూపాయలు ఐదెకరాలు పైన ఉన్న రైతులకు 10 వేల రూపాయలను పెట్టుబడి రాయితీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
 అర్హత పొందిన రైతులు యొక్క జాబితాలను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. రైతుల యొక్క వివరాలను జిల్లాల వారీగా, మండలం వారీగా, రెవెన్యూ విలేజ్ వారీగా తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download selected formers list.
Click here to download Annadata Sukeebhava APP

SSC మార్చి-2019 కి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్

SSC మార్చి-2019 కి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్ పాఠశాలల వారీగా www.bseap.org సైట్ నందు ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. వీటిని సంబంధిత ప్ర.ఉ.లు తనిఖీ చేసి మార్పులు చేర్పులను సంబంధిత విద్యాధికారులకు తెలియజేయవలెను., WEBSITE  లో DATA ఉన్న వారికే హల్ టికెట్లు జారీ చేయబడునని, వెరిఫై చేయబడిన NRs ను DyEO లకు అందజేయుటకు చివరి తేదీ 25-2-19,DyEO లు DEO లకు అందజేయుటకు 26-2-19,DEO లు dge లకు  అందజేయుటకు 27-2-19 లోగా గడువు విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ గారు.
Click here to go to website

GO.MS.No.21;Dt:18/02/2019.మధ్యంతర భృతి(IR) ఉత్తర్వులు జారీ


మధ్యంతర భృతి(IR) ఉత్తర్వులు జారీ*
*GO.MS.No.21 Dt:18/02/2019*
Interim Relief will be paid at the rate of 20% of the basic pay. It is
sanctioned notionally w.e.f 01.07.2018. *Monetary benefit will be w.e.f. 01.04.2019 and payable in the month of June 2019*. The
Interim Relief is admissible on Basic Pay as defined under FR 9(21).

MDM – Visakhapatnam – Cultivation of Vegetable Gardens in available vacant strips of Land in the schools and the produced should be supplied and used in Mid-day-Meals

MDM – Visakhapatnam – Cultivation of Vegetable Gardens in available
vacant strips of Land in the schools and the produced should be supplied
and used in Mid-day-Meals And Anna Amruthahastham programmes –
Instructions - Issued.
Click here to proceedings

ట్రెజరీ సైట్ లో ఉద్యోగుల యొక్క leaves ను ఎంటర్ చేయడానికి అవసరమైన ప్రొఫార్మా .


ట్రెజరీ సైట్ లో ఉద్యోగుల యొక్క leaves ను ఎంటర్ చేయడానికి అవసరమైన ప్రొఫార్మా .
20-2-2019  వరకు ఉద్యోగులు వాడుకున్న సెలవులను అన్ని రకాలు అనగా CL,SPCL,ML,EL, HPL  మొదలైనవన్నీ ట్రెజరీ సైట్ లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.Model proforma కొరకు ఈ క్రింది లింకును ఉపయోగించి డౌన్లోడ్ చేసుకో గలరు.

Employees’ Leave Balance Entry’ is an application designed to capture the leave balances as on 20-02-2019 for all the Government employee

Employees’ Leave Balance Entry’ is an application designed to capture the leave balances as on 20-02-2019
for all the Government employees. This exercise is a precursor for the forthcoming launch of HRMS and the
data is required for automation of leave management and pay roll process. Casual Leave (CL), Earned Leave
(EL), Half Pay Leave (HPL), Compensatory Leave (CCL), Optional Holidays (OH) and Special Casual Leave
(Special CL) are the categories of leaves that are to be updated.
This user manual guides the user step by step in completing this task.
 The DDO has to login in to DDOREQ Portal (https://treasury.ap.gov.in/ddoreq/ )with the user ID
and Password.
 A link will be provided in this screen to enter the leave balances. Please click on this link.
 The user will be taken to another page where he can see the DDO code and here, enter the
password of the DDOREQ portal again.
Click here to user manual 

G.O.Ms.No.20 Dated:02-17-2019,CFMS STEERING COMMITTEE

G.O.Ms.No.20 Dated:02-17-2019
Finance Department-Re Constitution of a Steering Committee for the governance and
monitoring of Comprehensive Financial Management System (CFMS)Project–Orders–Issued.FINANCE (IT,BPR&CODIFICATION) DEPARTMENT
Click here to download GO

GO.MS.No.26.Dt:16/02/2019.School Education Department,- Amendment in Aided schools

ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీకి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నూతన విధివిధానాలు ఖరారుతో సవరణ ఉత్తర్వులు జారీ చేసిన  ప్రభుత్వం
GO.MS.No.26 Dt:16/02/2019
School Education Department,- Amendment to GO.Ms.No.43, School Education(PS) Department, Dated.09.08.2018-Orders – IssueS.
Click here to download GO

Lr. No. 3150 dt:15-2-19డీఎస్సీ-2008 హామీ పత్రాల ద్వారా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు 1 -7 -2011 తర్వాత చేరిన ఉపాధ్యాయులకు pay ఫిక్సేషన్ కోసం జిల్లా ఖజానా అధికారులకు ఉత్తర్వులు

Lr. No. 3150 dt:15-2-19డీఎస్సీ-2008 హామీ పత్రాల ద్వారా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు 1 -7 -2011 తర్వాత చేరిన ఉపాధ్యాయులకు pay ఫిక్సేషన్  కోసం జిల్లా ఖజానా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  వారు డైరెక్టర్ ఆఫ్ treasuries and accounts,కు పంపిన లేఖ.
Click here to download proceedings

All Govt/Aided/ ZP/Mpl/Model schools are requested to supply the Bicycles to the Girls Students of VIII and IX class

All Govt/Aided/ ZP/Mpl/Model schools  are requested to supply the Bicycles to the Girls Students of  VIII and IX class duly inviting the public representatives.
Also requested to upload the data  of student  in the “Badikosta Mobile android app".All students Biometric authentication in the App is mandatory to supply bicycles.
బడికొస్తా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింకును క్లిక్ చేయండి.
Download BADIKOSTA MOBILE APP DIRECTLY 

GORT-56 dt:15/2/19School Education Department – Inter-district Transfer on spouse grounds

GORT-56 dt:15/2/19School Education Department – Inter-district Transfer on spouse grounds - Orders – Issued

Aided schools filling posts guidelines.

Aided schools filling posts guidelines.
Govt of AP give some guidelines to education department to filling up teaching and non teaching posts in Aided schools.

DISTRICT EDUCATIONAL OFFICER, VISAKHAPATNAM SSC Spot Valuation

DISTRICT EDUCATIONAL OFFICER, VISAKHAPATNAM SSC Spot Valuation :
 It is informed to all the HMs of High Schools (SSC) that the Seniority Lists of teachers for SSC spot valuation are kept in deovsp.net. If any objection on the seniority list, submit appeals with proper documentary evidence countersigned by the HM concerned on or before 20.02.2019 without fail.
Download SSC 2019 spot seniority list

DSC- 2018 ఫలితాలు విడుదల


📢 *డీఎస్సీ 2018 ఫలితాలు విడుదల* 📢
డీఎస్సీ మెరిట్‌ జాబితాను రాజమహేంద్రవరంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
    మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం DSC 2018 ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547మంది పరీక్షకు హాజరయ్యారు.
  జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా  అభ్యర్దుల మెరిట్‌ జాబితాను ప్రకటించారు.
ఫలితాలును ఈ క్రింద లింక్ ద్వారా పొందగలరు.
Click here to download merit lists

All High School HM's enter service particulars of all teachers as per service registers to whom salaries are being paid by the HM concerned before 2-00 pm on 11-2-19 without fail.

ALL HMs ARE DIRECTED TO open link - http://220.227.126.120/deovsp/SENLIST.aspx. login with
User ID-1111,
Password - 2019
and enter service particulars of all  teachers as per service registers to whom salaries are being paid by the HM concerned before 2-00 pm on 11-2-19 without fail. PLEASE TREAT THIS ITEM OF WORK AS MOST URGENT.
Click here to enter your staff particulars

Rc.no.26 ,Dt.14/2/2019.Conduct of Student Learning Achievement Survey (SLAS) 2018 for Classes 4,6 and 9 in sample set of schools

Rc.no.26 ,Dt.14/2/2019.Conduct of Student Learning  Achievement Survey (SLAS) 2018 for Classes 4,6 and 9 in sample set of  schools in all districts across the state  Reg.,Guidelines.
Roles and responsible of Meo, HM, CRP etc
Click here to download proceedings

MDM – Procurement of LPG Connections in the name of the Head Masters of all Schools duly using UDISE Code in place of Aadhar No

MDM – Procurement of LPG Connections in the name of the Head Masters of
all Schools duly using UDISE Code in place of Aadhar No. – Instructions of
the Collector & District Magistrate, Visakhapatnam - Regarding.
 విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం అన్ని పాఠశాలలో గ్యాస్ కనెక్షన్లకు హెచ్ ఎమ్ ఆధార్ నంబర్లు కు బదులుగా u dise code లు అప్డేట్ చేయమని ఉత్తర్వులు
Download proceedings click here 

MDM App updated on 13-02-2019,version 2.39 Click here to download MDM APP DIRECTLY

MDM App updated on 13-02-2019,version 2.39 Click here to download MDM APP DIRECTLY.
Click here to download APP

రాష్ట్రం లో ఇక నుండి క్రింద పేజీ లో తెలిపిన వ్యక్తుల జయంతి మరియు వర్ధంతులను రాష్ట్ర పండుగలుగా జరపాలని ఉత్తర్వులు విడుదల చేసారు. ఉత్తర్వుల కాపీ మరియు వివరాలు పూర్తిగా తెలుగులో G.O No 21 -dt:14-02-2019

రాష్ట్రం లో ఇక నుండి క్రింద పేజీ లో తెలిపిన వ్యక్తుల జయంతి మరియు వర్ధంతులను రాష్ట్ర పండుగలుగా జరపాలని ఉత్తర్వులు విడుదల చేసారు.
ఉత్తర్వుల కాపీ మరియు వివరాలు పూర్తిగా తెలుగులో
G.O No 21 -dt:14-02-2019
Click link to download GO

Formative Assessment - 4 (1 to 5)Question papers



📚 Formative Assessment - 4  ✒
Question Papers for 1st Class to 5th class.
Download Question Papers click below link.


GO. M. S. No. 19 dated: 13-2-2019.GIS RATES INCREASED FROM 7.6% TO 8%

 GIS (Group insurance scheme) అక్టోబర్- 1, 2018 నుంచి 31- 12- 2018 వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ వడ్డీరేట్లను 7.6% నుంచి 8%  గా మారుస్తూ GO. M. S. నెంబర్ 19 dated: 13-2-2019 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Download GO click here 

SGT 2018 FINAL KEY RELEASED

Ap SGT 2018 final key 18-1-2019 to 31-01-2019 all seasons released by school education.
Click here to know your Final key

G.O.Ms.No. Dated:12/02/2019.SCHOOL EDUCATION (EXAMS) DEPARTMENT. SSC Public Examinations,March2019–Enhancement of contingencycharges

G.O.Ms.No. Dated:12/02/2019.SCHOOL EDUCATION (EXAMS) DEPARTMENT.
SSC Public Examinations,March2019–Enhancement of contingencycharges-
enhancing the contingency charges fromRs.2/-per candidate to Rs.5/-per candidate.In the letter 4th read above the DGE submitted proposals for enhancement of the contingency charges fromRs.5/- per candidate to Rs.12/-per candidate to meet the contingency expenses for conducting SSC Public Examinations from March2019.
Click here to download GO

Go. Ms. No. 12-02-2019,మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు.

మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల గౌరవ వేతనం పెరిగింది.వంట చేసే వారు, సహాయకుల వేతనాన్ని రూ.1000 నుంచి రూ. 3 వేల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 88,296 మందికి లబ్ధి చేకూరనుంది.
Click here to download GO

School Education conductive ammaku Vandanam program in all schools in Andhra Pradesh on 13-2- 2019.

School Education conductive ammaku Vandanam program in all schools in Andhra Pradesh on 13-2- 2019.
Download proceedings click here 
Download selected school list here

For IT 2018-19 purpose Model statement proforma, Annaxure 2, House rent certificate.

For using  Income tax 2018-19 purposes
Model statement proforma, Annaxure 2, House rent certificate.



AP EAMCET 2019 Schedule:

AP EAMCET 2019 Schedule:
ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు Engeneering విభాగానికి, 23, 24 తేదీల్లో Agriculture విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక బ్యాచ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మరో బ్యాచ్‌కు పరీక్షలు నిర్వహిస్తారు. February 20న ఏపీ ఎంసెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్చి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇవ్వగా, రూ.500 అపరాధ రుసుముతో కలిపి ఏప్రిల్‌ 4 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 9, రూ.5వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 14, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 16 నుంచి hall tickets చేసుకోవచ్చని వెల్లడించారు. మే 5న ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు.
➡EAMCET Engineering is conducted from 20 to 23 April from 10:000 am to 01:00 PM  2-30 to 5:30in JNTU in Kakinada.
➡Commencement of Submission of Online application forms from February 20
➡The last date to receive the applications form without late fee March 27th.
➡Last date for submission of online applications with late fee of Rs. 500/- April 4th.
➡Correction of online application data already submitted by the candidate
➡The final date for submission of online applications with late fee of Rs. 1000/- April 9th.
➡Last date for receipt of online applications with late fee of Rs. 5000/- April 14th.
➡Downloading of Hall-tickets from the website www.sche.ap.gov.in
➡Final date April 16th for receipt of applications with late fee of Rs. 10000/- released at the official website.
Click here to official website

Dr. B. R. AMBEDKAR OPEN UNIVERSITY ELIGIBILITY TEST – 2019 (For Admission into B.A./B.Com/B.Sc Under Graduate Programmes)

Dr. B. R. AMBEDKAR OPEN UNIVERSITY
ELIGIBILITY TEST – 2019
 (For Admission into B.A./B.Com/B.Sc Under Graduate Programmes)

• ELIGIBILITY CRITERIA: Candidates who have not passed Intermediate (or) its Equivalent Examination
are eligible to appear for the Eligibility Test for seeking admission into Ist year of the B.A./B.Com/B.Sc
UG Foundation Course (3 Year Degree Programmes) for the Academic Year 2019-20, provided they
would have completed 18 years of age by 1st July 2019. Candidates who do not complete 18 years
by 1st July 2019 are not eligible to appear for the Eligibility Test.
• HOW TO REGISTER FOR ELIGIBILITY TEST:
(a) Candidates who wish to appear for ET shall register ‘Online’ on our website i.e.,
www.braouonline.in
Click here for official website

Featured post

Ap open school 10th Class and intermediate results