APTF VIZAG: 33 రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు 17 రోజుల ఎర్నెడ్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారు RC. No. 94 dt:22-2-2019

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

33 రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు 17 రోజుల ఎర్నెడ్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారు RC. No. 94 dt:22-2-2019

33 రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం లో పాల్గొని తరువాత పాఠశాలకు హాజరు అయిన ఉపాధ్యాయులకు  17 రోజుల ఎర్నెడ్ లీవ్ మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , CSE వారు RC. No. 94 dt:22-2-2019 న ఉత్తరువులు ఇచ్చియున్నారు.
దీనికి గాను మన s. r లో 17 రోజుల EL'S ను నమోదు చేసుకోవడం కోసం మనం ddo గారికి ఇవ్వడానికి ఓక మోడల్ అప్లికేషన్ను ఇవ్వడం జరిగింది.
Application Downlod చేసుకోవడానికై ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download proforma

1 comment:

  1. Marvelous work!. Blog is brilliantly written and provides all necessary information I really like this site. Thanks for sharing this useful post.
    https://www.bharattaxi.com

    ReplyDelete

Featured post

Ap open school 10th Class and intermediate results