APTF VIZAG

Online Advance income Tax calculator 2025-26 old new regime by KSNAIDU LINK2


ADVANCE INCOME TAX SOFTWARE 25-26 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.  కేవలం మీ బేసిక్ పే, ఇంక్రిమెంట్ నెల, HRA మరియు సేవింగ్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు OLD TAX మరియు NEW TAX లో ఎంత TAX పడుతుందో చూపిస్తుంది. అలాగే 25-26 year కి నెలకి ఎంత అడ్వాన్సు టాక్స్ పెట్టుకోవాలో కూడా చూపిస్తుంది.


మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25


Income Tax Online Software 2024-25 by KSNAIDU LINK1

ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE 24-25 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్  చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .


మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25


EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2024-25

 UPDATED (8-01-2025) INCOME TAX SOFTWARE 2024-25 final version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above 60 years, Above 62 years prepared by K.S.NAIDU.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here To Download Income Tax Software 2024-25

2023-24 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here To Download Income Tax Software 2023-24

➡ మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.

https://youtu.be/WC8no5PtnHY

Click Here To Download Income Tax Software 2023-24

ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంClick Here To Download Income Tax Software 2023-24ది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది. 

Click Here To Download Income Tax Software 2020-21


ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.


 మీ మొబైల్ లో income tax software ఓపెన్ చేయడం కోసం WPS OFFICE అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.


👉 DOWNLOAD WPS CLICK HERE


AP School Teachers& Students Attendance App Updated latest version 2.4.6

టీచర్ స్టూడెంట్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 2.4.6 కి అప్డేట్ అయ్యింది. కొత్త Features కొరకు క్రింది లింక్ ద్వారా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

New Features:

TIS data conformation tile