APTF VIZAG: March 2024

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4

 లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 23.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL - 1 ( 1 to2)

   Meat = మాంసం 

My brother likes to eat meat.


LEVEL - 2 ( 3,4 & 5 )

Greet = అభినందించు 

I greeted Saraswati for getting 100 marks in maths.


LEVEL - 3 ( 6,7 & 8 )

 Despite = ఉన్నప్పటికీ 

He laughed despite himself.


LEVEL - 4 ( 9 to 10 ) Overwhelming = అధికమైన 

She felt an overwhelming desire to have another child.

LEARN A WORD A DAY 22/03/24 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 22.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1(Classes 1&2) 

NEAT(విలక్షణమైన/నాణ్యమైన)

Usage:Her handwriting is neat and legible.


LEVEL-2 (Classes 3,4&5)

DENSE (దట్టమైన)

Usage:They entered a dense forest.


LEVEL -3 (Classes 6,7&8)

ADMIRE (ప్రశంసించుట/మెచ్చుకొనుట)

Usage:We admire her dedication.


LEVEL-4 (Classes 9&10) 

ABSOLUTE (సంపూర్ణమైన)

Restricted Usage: It is an absolute fact.

LEARN A WORD A DAY 21/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 21.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL -1 (Classes 1&2)

LONG (పొడవైన) 

Usage:The bridge is about a mile long.


LEVEL-2 (Classes 3,4&5)

DIVIDE (విభజించుట )

Usage:They divided the cake into 8 pieces.


LEVEL-3 (Classes 6,7&8)

CONTINUE (కొనసాగించుట) 

Usage:Continue your efforts to get more


LEVEL-4 (Classes 9&10)

APPOINT (నియమించుట)

Usage:The government appointed a committee to resolve the problem.

Enabled the option to download the student wise marks report for all assessments in HM login.

స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో విద్యార్థుల యొక్క అన్ని తరగతుల FA 1,2,3,4 మరియు SA 1 మార్క్స్ రిపోర్ట్ ఎక్సెల్ లోను మరియు పిడిఎఫ్ లోను డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ ఇవ్వబడింది.

https://studentinfo.ap.gov.in/

Student info

> Reports >

Students Exam Marks Report >

Select Studying Class >

Select Exam Type >

get details. 

cilick on Excell icon to download

AP BR Ambedkar Gurukula School admission test Rank Cards released

APBRAGCET-2024 Dr.BR అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5 వ తరగతి ప్రవేశ పరీక్ష Rank Cards విడుదల..

https://apbragcet.apcfss.in/

Learn a word a day 20-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 20.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL - 1 ( 1 to2 )

     Nest = గూడు 

Bird lives in nest.


LEVEL - 2 ( 3,4 & 5 )

      Comprise = కలిగిన 

Can your notes comprise an index?


LEVEL - 3 ( 6,7 & 8 )

    Effort = ప్రయత్నం 

We will get success by continuous effforts.


 LEVEL- 4 ( 9 to 10 )

   Sufficient = తగినంత 

The place is sufficient for car parking.

LEARN A WORD A DAY 18/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 18.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1(Classes 1&2)

LID (మూత ) 

Usage:Choose a dish with a tight-fitting lid.


LEVEL -2(Classes 3,4&5)

TOGETHER (కలిసి/జతగా)

Usage: They agreed to work


LEVEL -3 (Classes 6,7&8)

 ACHIEVE (సాధించుట) 

Usage:No one can achieve anything without effort.


LEVEL -4 (Classes 9&10)

 INSECURE (అభద్రత /అపాయమైన)

Usage:I feel shy and insecure around strangers.

JVK APP updated Latest Version 1.4.9

 జె వి కె యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.4.9 కు అప్డేట్ చేయటం జరిగింది. క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు.

Click Here To Download Latest app

 Latest Version లో JVK Kits Availability ఆప్షన్ ఇచ్చారు,ఈ ఆప్షన్ లో అన్ని పాఠశాలల వారు, ఎన్ని JVK KITS తీసుకున్నాము, ఎన్ని విద్యార్థులకు ఇచ్చాము, ఎన్ని MEO Office కి Return ఇచ్చాము. ఈ వివరాలను లేటెస్ట్ వెర్షన్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది

APGLI yearly statement and NIDHI login website for all employees

APGLI కి సంబంధించి NIDHI వెబ్సైట్ లో లాగిన్ అయి మీ యొక్క APGLI బాండ్లు వివరాలు ,yearly statement అన్నీ VERIFY చేసుకొని ఏవైనా తేడాలు ఉంటే మెయిల్ ద్వారా వివరాలు పంపి సరిచేసుకొగలరు.

Step1:

ముందుగా Employees అందరూ మీ యొక్క Policy Number ఎంటర్ చేసి APGLI Annual Statements ను చేసుకోండి.

https://apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html


Acccount statement లో ప్రతీ నెల Premium Deduct అయ్యిందా లేదా చెక్ చేసుకోవలెను.

ముఖ్య గమనిక  Newly appointed Employee యొక్క CFMS ID నే  APGLI పాలసీ నెంబర్ అవుతుంది.

Step2:

Employees నిధి పోర్టల్ నందు

https://nidhi.apcfss.in/login


 మీ యొక్క CFMS ID ద్వారా లాగిన్ అయ్యి APGLI TAB మీద క్లిక్ చేసి APGLI వివరాలు చెక్ చేసుకోవలెను.

వివరాలు అన్నీ కరెక్టుగా ఉన్నట్లైతే Yes all are Correct అని, ఒకవేళ కరెక్టుగా లేకుండా ఏదైనా details wrong ఉంటే  No I disagree అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ Raise చేయవలెను.

Manabadi Nadu Nedu stms app updated latest version 3.0.6

మన బడి నాడు నేడు APP మార్చ్ 226న కొత్త వెర్షన్ 3.0.7 కి అప్డేట్ అయ్యింది. ఈ యాప్ Play Store లో ఉండదు. కొత్త వెర్షన్ 3.0.7 apk ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని Install చేయవచ్చును.పాత యాప్ పనిచేయదు,Nadu Nedu Phase1, 2, 3  పాఠశాలలు ఈ అప్డేట్ యాప్ ని క్రింది సైట్ ద్వారా Install చేయాల్సి ఉంటుంది..

Click Here To Download LATEST APP

DA calculate online software for all employees

కేవలం మీ యొక్క మార్చ్ పే, ఇంక్రిమెంట్ నెల, DA percentage  ఎంటర్ చేసి మీకు జనవరి 23 నుండి రావాల్సినటువంటి రెండు విడతల డిఏ బకాయిల యొక్క పూర్తి వివరాలను పట్టిక రూపం లో తెలుసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 24 జీతం కొత్త DA తో కలిపి వస్తుంది.


Conducting of Teacher professional development TPD coursces and training during summer vacation duly sanctioned non financial ELs


వేసవి సెలవుల్లో టీచర్లకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సు ట్రైనింగ్ నిర్వహించుటకు అనుమతి జారీ.. వీటికి గాను నగదుగా మార్చుటకు వీలు లేని ELs లేదా CCL మాత్రమే మంజూరు చేస్తారు.

LEARN A WORD A DAY 16/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 16.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1 (Classes 1&2)

KISS ( ముద్దు/ ముద్దాడుట)

Usage: The little girl kissed her grandfather.


LEVEL -2 (Classes 3,4&5) 

DEPEND (ఆధారపడుట)

Usage:Success depends mostly on effort.


LEVEL-3 (Classes 6,7 & 8))

Confidence నమ్మకం/విశ్వాసం

Usage:Self Confidence is the key to success.


LEVEL-4 (Classes 9 & 10)

RESCUE (రక్షణ/కాపాడుట)

Usage: The life boat rescued the sailors from the sinking boat

DA ARREARS DIFFERENCE TABLE AND GROSS AMOUNT FOR 30.03% DA and 10%,12%,16%,24% HRA


 జనవరి మరియు జూలై 2023 నుంచి పెంచిన కొత్త డిఏ 30.03% , 33.67% తో హెచ్ఆర్ఏ 10% 12% 16% వారీగా మీ బేసిక్ పే కి ఎంత గ్రాస్ వస్తోందో టేబుల్ లో పొందు పరచడం జరిగింది. అలాగే మీ బేసిక్ పే కి పాత DA కి కొత్త DA కి మధ్య ఎంత తేడా ఉందో కూడా టేబుల్ లో ఇవ్వటం జరిగింది.

Click Here To Download DA Difference 29.36 to 30.03 Table

Click Here To Download DA Difference 30.03 to 33.67 to Table


Click Here To Download GROSS WITH NEW DA 10%HRA


Click Here To Download GROSS WITH NEW DA 12%HRA


Click Here To Download GROSS WITH NEW DA 16%HRA


Click Here To Download GROSS WITH NEW DA 24%HRA


ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన కరువుభత్యం

ప్రస్తుత DA 01.07.2022 నుండి 26.39% నగదు రూపంలో 11/2023 నుండి వస్తుంది. 


01.01.2023 నుండి 30.03% (3.64%) Released

ఏప్రిల్ నెల జీతం కొత్త డీఏ 30.03% తో మే నెలలో చెల్లించబడుతుంది


01.01.2023 నుండి 31.03.2024 వరకు బకాయిలు ఆగస్టు 2024, నవంబర్2024, ఫిబ్రవరి 2025 లో మూడు వాయిదాలలో చెల్లిస్తారు.


01.07.2023 నుండి 33.67% (3.64%) Released

పెరిగిన డిఏ జూలై నెల జీతంతో కలిపి ఆగస్టు నెలలో చెల్లించబడుతుంది.


01.07.2023 నుండి 30.06.2024 డీఏ బకాయిలు సెప్టెంబర్ 2024,అక్టోబర్ 2024, జనవరి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తారట.

One D A (3.64%)W. E .F 1-04-2024 (April salary) payable at May 1st From 1-01-2023 to 31-03-2024 Adjust PF/CPS Second D.A (3.64%) w.e.f 01-07-2024 payable at August 1st From 01-07-2023 to 30-06-2024 Adjust PF/ CPS


రెండు డీ.ఏ. లకు సంబంధించి జీవో నెంబర్ 28 మరియు 30 లను విడుదల చేసిన  రాష్ట్ర ప్రభుత్వం. రెండు జీవోల పూర్తి సమచారం 

Click Here To Download Go NO 28

Click Here To Download Go NO 30


ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన కరువుభత్యం

ప్రస్తుత DA 01.07.2022 నుండి 26.39% నగదు రూపంలో 11/2023 నుండి వస్తుంది.


01.01.2023 నుండి 30.03% (3.64%) Released

ఏప్రిల్ నెల జీతం కొత్త డీఏ 30.03% తో మే నెలలో చెల్లించబడుతుంది


01.01.2023 నుండి 31.03.2024 వరకు బకాయిలు ఆగస్టు 2024, నవంబర్2024, ఫిబ్రవరి 2025 లో మూడు వాయిదాలలో చెల్లిస్తారు.


01.07.2023 నుండి 33.67% (3.64%)  Released

పెరిగిన డిఏ జూలై నెల జీతంతో కలిపి ఆగస్టు నెలలో చెల్లించబడుతుంది.


01.07.2023 నుండి 30.06.2024 డీఏ బకాయిలు సెప్టెంబర్ 2024,అక్టోబర్ 2024, జనవరి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తారట.

1) G.O.MS.No.28 DA Hike from 26.39 to 30.03 (3.64%)


 effect from 1.1.2023.


Cash from April 2024 salary (To be paid in May)


Arrears shall be paid in three equalle installments...

Aug 2024, Nov 2024 & Feb 2025.


2) GO.MS.No.30 Fin Dept Dated: 15-03-2024.


DA Hike from 30.03 to 33.67 (3.64%).. 


effect from 1.7.2023.


Cash from July 2024 salary (To be paid in August)


Arrears shall be paid in three equalle installments.

Sep 2024 , Dec 2024 & March 2025.


School Academic Calendar 2023-24 – Half Day Schools W.E.F 18.03.2024 to all Management Schools in the State During the Academic Year 2023-24

పదవ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలకు మధ్యాహ్నం 1:00గం.ల నుంచి 5:00 గం.ల వరకు పాఠశాలల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం జరిగింది.

Click Here To Download proceedings 

ఒంటిపూట బడులు 18వ తేదీ నుంచి రివైజ్డ్ ఆర్డర్

10వ తరగతి పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఐదు వరకు పాఠశాలలు పనిచేయాలని తాజా ఉత్తర్వులు విడుదల

OPEN SCHOOL SSC/INTER MEDIATE పరీక్షలు మధ్యాహాన్నం, ఉదయం SSC EXAM నిర్వహిస్తున్న పాఠశాలలకు పరీక్షల రోజు సెలవు, ఆ రోజులకు బదులుగా COMPENSATION WOKING DAYS గా పనిదినాలను సూచిస్తూ సవరణ ఉత్తర్వుల విడుదల

Apgli mail ID for corrections

ఏ  పి జి ఎల్ ఐ కి సంబంధించి ఏదైనా కరెక్షన్ ఉంటే 30-4- 2024 లోపు ఈ దిగువ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కి పంపించి సరి చేయించుకోవాలి.

ప్రీమియం అమౌంట్లో తేడా ఉన్నట్లయితే

నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే

నామిని నేమ్ కరక్షన్

నామినీ పేరు మార్పు ఉన్నట్లయితే

మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న

సస్పెన్షన్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్లయితే

తగిన ఆధారాలతో

dir_ccell_apgli@ap.gov.in


మెయిల్ చేసినట్లయితే సరీచేస్తారు.

Half Day Schools time table

ఒంటిపూట బడుల కాలనిర్ణయ పట్టిక . పాఠశాల వేళలు: ఉదయం 7.45 గం. నుండి మధ్యాహ్నం 12.30గం.లవరకు


మొదటి గంట 7.45 am


రెండవ గంట 7.50 am


స్కూల్ అసెంబ్లీ : 7.50 am నుండి 8.00 am


మొదటి పీరియడ్ :8-00 am నుండి 8.45 am


 రెండవ పీరియడ్ :8-45 am నుండి 9.25 am


మంచినీటి విరామం : 9.25 am నుండి 9.30 am


మూడవ పీరియడ్ : 9.30 am నుండి 10.10 am


స్వల్ప విరామం :10.10 am నుండి 10.25 am. (విద్యార్థినీ,విద్యార్థులకు రాగిజావ పంపిణీ )


 నాల్గవ పీరియడ్ :10.25 am  నుండి 11.05 am


 ఐదవ పీరియడ్ : 11.05 am నుండి 11.45 am.


మంచినీటి విరామం : 11.45 am నుండి 11.50 am


 ఆరవ పీరియడ్ :11.50 am నుండి 12.30 pm.                                                                     

 మధ్యాన్హ భోజనం సమయం :12.30 pm తరువాత.

Learn a word a day 15-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 15.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to2 )

 Herd = గుంపు, మంద 

There were a herd of cows on the farm.


LEVEL - 2 ( 3,4 & 5 )

  ocean = మహాసముద్రం 

There was Hindu ocean in the south side of our country.


 LEVEL - 3 ( 6,7 & 8 )

 Obstacle = అవరోధం, అడ్డంకి 

We must overcome the obstacles to get success.


 LEVEL - 4 ( 9 to 10 )

Weird = అసహజమైన 

  I heard a weird noise

AP TET-2024 Final Keys Released.

AP TET ఫైనల్ కీ ను విడుదల చేయటం జరిగింది. క్రింది లింక్ ద్వారా final key ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Download Final key

https://aptet.apcfss.in/TETQpsKeysReport.do?key=finalKEY

All India Sainik School Entrance Exam Results Released

AISSEE-2024 అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష 2024 యొక్క  ఫలితాలును విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ ద్వారా మీ యొక్క రిజల్ట్ ను తెలుసుకోవచ్చు.

Download Score Card

https://aissee.ntaonline.in/frontend/web/scorecard/index

Learn a word a Day 14-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 14.3.2024 నేర్పించాల్సిన పదాలు

▪️LEVEL  - 1 ( 1 to 2 )

Nail = మేకు, గోరు 

We should cut our nails regularly.


▪️LEVEL - 2 ( 3,4 & 5 )

Address = చిరునామా 

Do you know the address of your home?


▪️LEVEL - 3 ( 6,7 & 8 )

Succeed= విజయం సాధించెను

Gandhiji succeeded in bringing Independence to India


▪️LEVEL- 4 ( 9 to 10 )

Wrap = చుట్టిపెట్టు 

He wrapped tape around the bat's handle.

Procg.Rc.No.ESE02-30027/2/2023-A&I dated: 13/03/2024 AP Half day Schools 2023 Instructions, Time Table .

ఒంటి పూటలు 18.03.2023 నుండి నిర్వహించుటకు అధికారిక ఉత్తర్వులు విడుదల.

7.45 AM నుంచి 12.30 PM వరకు తరగతులు నిర్వహణ.

SSC పరీక్షా కేంద్రాలు పరీక్ష రోజులలో (మొత్తం 7 రోజులు) తరగతులు ఉండవు. ఈ పాఠశాలలు 18.03.2024 నుండి 23.04.2024 మధ్య కాలంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో  పని చేయాలి.


Click Here To Download proceedings 

Digital Voter ID download link and process for download

అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా

 భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు కూడా.

డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ ఇలా.

Step 1 -  ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ https://eci.gov.in/e-epic/ లోకి వెళ్లండి.

Step 2 -  ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Step 3 - వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి.

Step 4 - మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.

Step 5 - వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

Step 6   - ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.

Step 7 - ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.

Step 8 - నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు ఉంటుంది.

మరోవైపు.. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, ఓటర్ ఐడీ లేకపోతే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకును ఉండాలి.

Learn a word a day 13-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 13.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL - 1 ( 1 to2 )

    Fish = చేప 

Fish lives in water.


LEVEL - 2 ( 3,4 & 5 )

    Village = గ్రామం 

Our village name is Chebrolu.


LEVEL - 3 ( 6,7 & 8 )

  Favour =అనుకూలంగా 

Our teachers are very favour to me.


 LEVEL- 4 ( 9 to 10 )

Isolated =ఒంటరిగా, విడిగా ఉండు 

His house was very isolated.

Imms app updated latest version 1.8.0 on March 22

IMMS App  మార్చి 22 న 1.8.0 వెర్షన్ లో ఇంటర్నల్ అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్ 1.7

8.0 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

New Version Features:

Performance Improvement

KGBV Entrance admission notification released

 KGBV ల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

2024-25 విద్యా సంవత్సరానికి గానూ..ఆరవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు 7,8 మరియు 9వ తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.

విద్యార్థినులు ఈనెల 12 నుండి ఏప్రిల్ 11వ తేదీ లోపు అప్లై చేయాలి.

 https://apkgbv.apcfss.in/

Learn a word a day 12-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 12.3.2024 నేర్పించాల్సిన పదాలు

▪️LEVEL  - 1 ( 1 to2 )

Kite = గాలిపటము,

We fly kites on Sankranti festival.


▪️LEVEL - 2 ( 3,4 & 5 )

Place = స్థలము, ఉంచుట 

I returned to my place in my class.


▪️LEVEL - 3 ( 6,7 & 8 )

Mutter = గొణుగుట 

He muttered something in him.


▪️LEVEL- 4 ( 9 to 10 )

 Flutter = అల్లాడుట 

Rani fluttered with headache.

AP Open School Society Intermediate examinations are scheduled from 18.04.2024 to 27.03.2024. Hall Tickets are Now available for downloading using link given below.

 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. 

ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగ నున్నాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించ నున్నారు.


1) ఎ.పి ఓపెన్ స్కూల్ 10th పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్:

http://portal.apopenschool.org/APOSSHT/SiteContent/HALLTICKETSSC


2) ఎ.పి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్

AP Open Inter 2024 Practical Hall Ticket

 http://portal.apopenschool.org/APOSSHT/SiteContent/HALLTICKETSINTERPRAC


AP Open Inter 2024 Hall Tickets 

http://portal.apopenschool.org/APOSSHT/SiteContent/HALLTICKETSINTERTH

AP SSC 2023-24 Hall tickets download for individual students

AP లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్ధుల హాల్ టికెట్ లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://www.bse.ap.gov.in/apsscht24/RegDefault.aspx



AP EAPCET Entrance Exam Notification 2024 and online application Released

 ఇంజనీరింగ్ , వ్యవసాయ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) - 2024 కోసం దరఖాస్తులు మార్చి 12, 2024 నుండి ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పించే చివరి తేదీ ఏప్రిల్ 15, 2024.  జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ కాకినాడ 2024-2025 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించే ప్రొఫెషనల్ కోర్సులలో మొదటి సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

  మరింత సమాచారం కోసం, వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/

AP Schools Performance Evaluation2023-24 (Social Audit Survey Form) through SPET App Social Audit App.

అన్ని పాఠశాల వారు (PS, US, HS) "SPET APP" Install చేసుకుని పాఠశాల సామాజిక తనిఖీ సర్వే పూర్తి చేయాలి.

పాఠశాల సామాజిక తనిఖీ SPET APP లో రిజిస్టర్, లాగిన్ అయ్యి, 6 డొమైన్లు, 42 సబ్ డొమైన్లు నందు ప్రశ్నలకు (77 /107) సమాధానాలు (లెవెల్స్) ఎంచుకొని సర్వే ఫారం సబ్మిట్ చేయవలెను .

https://play.google.com/store/apps/details?id=com.schooledu

సోషల్ ఆడిట్ గురించిన సూచనలు...

@ఇది అన్ని ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలల వారు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనిగా భావించాలి.

@ఇది ప్రైవేటు, ఎయిడెడ్ వారికి మినహాయింపు.

కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ వారు కూడా చేయవలెను.

@ఇందులో డేటా మొత్తం ప్రస్తుత అకడమిక్ ఇయర్ కి సంబంధించినది ఎంటర్ చేయాలి.(2023-24).

@ముందుగా గ్రూపులో మీకు పంపినటువంటి లింకు క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేయాలి.

@గత సంవత్సరం చేసినటువంటి యాప్ మీ మొబైల్ లో ఉంటే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు పంపిన లింకు నుంచి కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

@ఇప్పుడు యాప్ ఓపెన్ చేయగానే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

@దీనికోసం మొదట click on------not registered yet?

@ఇప్పుడు ఎంటర్ యు డైస్ వద్ద మన స్కూలు డైస్ కోడ్ ఎంటర్ చేయాలి.

@ఎంటర్ నేమ్ వద్ద హెచ్ఎం నేమ్ ఎంటర్ చేయాలి.

@ఎంటర్ మొబైల్ నెంబర్ వద్ద హెచ్ఎం నంబర్ ఎంటర్ చేయాలి.

@ఎంటర్ ఈమెయిల్ వద్ద పాఠశాల లేదా హెచ్ఎం ఈమెయిల్ ఎంటర్ చేయాలి.

@ఎంటర్ పాస్వర్డ్ వద్ద మనం ఈ యాప్ కోసం ఏ పాస్వర్డ్ ని సెట్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ ఎంటర్ చేయాలి.

@కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. (పాస్వర్డ్ లో కచ్చితంగా స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ ఉండేలా చూసుకోవాలి).

@ఇప్పుడు ఎంటర్ క్యాప్చ వద్దా అక్కడ ఉన్నటువంటి క్యాప్చ ఎంటర్ చేయాలి.

@ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి.

#ఇంతటితో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది.

@తరువాత ఇప్పుడు మనకు ఒక బాక్స్ లో ఎంటర్ మెయిల్ ఐడి వద్ద ఇదివరకు ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ని ఇక్కడ ఎంటర్ చేయాలి.

@తరువాతి బాక్సులో పాస్వర్డ్ వద్ద ఇదివరకు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.

@ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి.

@ఇప్పుడు మనకు ఒక బాక్స్ లో మన పాఠశాల డైస్కోడ్ కనిపిస్తుంది.

@దాని కింద నెక్స్ట్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి.

@ఇప్పుడు మనకు, ఎన్నిమరేటర్ నేమ్ వద్ద పేరెంట్ కమిటీ చైర్మన్ లేదా మెంబర్ పేరు ఎంటర్ చేయాలి.

@ఎన్యుమేరేటర్ కాంటాక్ట్ నంబర్ వద్ద వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

@కాంప్లెక్స్ నేమ్ వద్ద మన పాఠశాల ఏ కాంప్లెక్స్ పరిధిలో ఉందో ఆ కాంప్లెక్స్ పేరు ఎంటర్ చేయాలి.

@కాంప్లెక్స్ కోడ్ వద్ద కాంప్లెక్స్ యుడైస్ కోడ్ ఎంటర్ చేయాలి.

@ప్రిన్సిపాల్ పేరు వద్ద మన పాఠశాల హెచ్ఎం పేరు ఎంటర్ చేయాలి.

@ప్రిన్సిపాల్ కాంటాక్ట్ నంబర్ వద్దా మన పాఠశాల హెచ్ఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

@సెలెక్ట్ మీడియం వద్ద అన్ని పాఠశాలల వారు ఉర్దూ మీడియం తో సహా ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకోండి.

@సెలెక్ట్ లొకేషన్ వద్ద విలేజ్ లేదా సిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి.

@టోటల్ నంబర్ ఆఫ్ మేల్ టీచర్స్ వద్ద మన పాఠశాలలోని ఎంటిఎస్ టీచర్లతో సహా ఎంతమంది ఉంటే అంతమంది సంఖ్య రాయాలి. (వర్క్ అడ్జస్ట్మెంట్ మీద ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు వెళ్లినట్లయితే అట్టి ఉపాధ్యాయులను వారి యొక్క మదర్ స్కూల్ లోనే తెలుపవలెను).

@టోటల్ నెంబర్ అఫ్ ఫిమేల్ టీచర్స్ వద్ద వారి సంఖ్యను ఎంటర్ చేయాలి.

@టోటల్ నంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వద్ద బాయ్స్ సంఖ్య ఎంటర్ చేయాలి.

@టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ వద్ద బాలికల సంఖ్య ఎంటర్ చేయాలి.

@తరువాత కాలంసు ఫిల్ అప్ అయి ఉంటాయి. చివరలో లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేయాలి.

@ఆ తరువాత ఇప్పుడు మనం చేయవలసిన ఆడిట్ లేదా సర్వే స్టార్ట్ అవుతుంది.

@అంటే డొమెన్స్ ఓపెన్ అవుతాయి.

@మొత్తం ఆరు డొమెన్స్ ఉంటాయి.

@ప్రతి డొమిన్లో సబ్ టూల్స్ గా అబ్జర్వేషన్, హెచ్ఎం, టీచర్, కమ్యూనిటీ, స్టూడెంట్ అనే ఐదు టూల్స్ ఉంటాయి.

@ప్రతి టూల్స్ లో ఉండే అన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చినటువంటి వాటినుండే టిక్ చేయాలి.

@అవి కూడా మన పాఠశాల లో ఆ అంశం యొక్క స్థితి ఏమిటో తెలుపుతూ ఉంటాయి. వీటి నుండి మన పాఠశాలకు సంబంధించిన స్థితిని మనం ఎంపిక చేసుకుంటాం.

@ఈ నాలుగు జవాబులు మన పాఠశాలలో ఆ అంశం యొక్క నాలుగు స్థితులను గురించి వివరిస్తాయి.


@లెవెల్ ఒకటి అసలు లేదు.


@లెవెల్ 2 మేజర్ రిపైర్స్ ఉన్నాయి.

లెవెల్ 3 మైనర్ రిపేర్సు ఉన్నాయి.

@లెవెల్ నాలుగు ఎటువంటి రిపేర్సు లేకుండా అంతా బాగా ఉంది.

@ఈ విధంగా అన్ని ప్రశ్నలకు జవాబులను మనం ఇచ్చిన తరువాత చివరలో ఓకే చేస్తే కంప్లీట్ అవుతుంది.

@మనం ఏ ఏ ప్రశ్నలకు ఏ ఏ జవాబులు ఇచ్చినాము తెలుసుకొనుటకు మన మొబైల్లో ఈ యాప్ యొక్క ఎడమవైపు పై భాగాన మూడు గీతలు ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే మై సర్వే కనబడుతుంది. దానిపై క్లిక్ చేస్తే మనం చేసిన డేటా మొత్తం ప్రశ్న దానికింద మనం ఇచ్చిన జవాబు తో సహా కనబడతాయి.

@ఇక్కడ మనం ఏమైనా మార్పులు చేసుకోవలసి వస్తే ప్రీ వ్యూ క్లిక్ చేసి తప్పు పెట్టిన వాటిని సరి చేసుకోవచ్చు.

@ఈ విధంగా చేసిన తరువాత చివరలో ఫైనల్ సబ్మిషన్ చేస్తే డేటా మొత్తం సబ్మిట్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఎటువంటి మార్పులు చేసుకోలేము.

@ఇంతటితో మన సర్వే కంప్లీట్ అయినది.

Learn a word a day 11.03.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 11.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to2 )

   Key = తాళం చెవి 

I lost my bicycle key.


LEVEL - 2 ( 3,4 & 5 )

   Boundary = సరిహద్దు 

National highway is one of the boundary of my school.


LEVEL - 3 ( 6,7 & 8 )

Exhaust = అలసిపోవు, ఖర్చుపెట్టు 

My mother was exhauated by cleaning our home.


 LEVEL - 4 ( 9 to 10 )

    Gloomy = దిగులుగా 

He was so gloomy that he could not pass the exam.

యాప్ polytechnic entrance exam notification released

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణా మండలి (SBTET) 2024-25 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష  విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: 

    OC/BC: రూ.400/-

    SC/ST: రూ.100/-

దరఖాస్తు ఫారం దాఖలు చేయుటకు ప్రారంభపు తేది: ఫిబ్రవరి 20-02-2024

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేది: ఏప్రిల్ 05-04-2024

పాలిసెట్-2024 నిర్వహించు తేది: ఏప్రిల్ 27-04-2024

https://apsbtet.ap.gov.in

https://apsbtet.ap.gov.in

LEARN A WORD A DAY 07/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 7.3.2024 నేర్పించాల్సిన పదాలు

▪️LEVEL -1 (Classes 1 & 2)

HILL కొండ 

Usage: There is a castle on the hill.


▪️LEVEL-2 (Classes 3,4, 5)

CORNER ( మూల) 

Usage: The little boy is sitting in a corner.


▪️LEVEL -3 (Classes 6,7 & 8)

EFFECTIVE ( సమర్థవంతమైన)

Usage:We must take effective measures to protect the environment

.

▪️LEVEL -4 (Classes 9 & 10)

DEPRESS (నిరుత్సాహపడుట)

Usage: Don't be depressed for silly things.

Memo.No.2166689 Fill the MEO-1 Posts with Govt Management gr 2 High School Head Masters

 MEO-1 పోస్టులు భర్తీ చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు.


మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్-1 పోస్టుల భర్తీకి ఇటీవల పదోన్నతి పొందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల (గ్రేడ్-II)తో ప్రభుత్వ మేనేజ్‌మెంట్ హైస్కూల్స్ అనుమతి మంజూరు చేయబడింది.

Mission Composite Gross Enrolment Ratio (CGRE) 100 Increasing the access to the Senior Secondary School students in Andhra Pradesh-Achievement of provisioning of at least 2 Government Intermediate Colleges per Mandal (one exclusively for girls, one co-ed) - Upgradation of 210 High Schools into High School Plus i.e. CoEducation (207) & Girls (03) with 02 groups out of 03 groups i.e. MPC., BIPC & CEC @ 40 students to each group, from the Academic Year, 2024 -2025, functional from 1st June, 2024-Government Orders - Communicated


ప్రతి మండలంలో రెండు హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలల స్థాపనలో (వీటిలో ఒకటి కో-ఎడ్యుకేషన్) భాగంగా 2024-25 విద్యా సం. నుండి  210 హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీలను Co-Education (207) & Girls (03) ప్రారంభించుటకు అనుమతిస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం  DEOs, RJDs తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు CSE వారి  సూచనలు విడుదల

ఉత్తర్వుల కాపీ, హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీల తాజా జాబితా

March 2024 General Holidays and optional Holidays

మార్చి - 2024 సెలవుల వివరాలు

➡️మొత్తం రోజులు : 31

➡️పని దినాలు      : 22

➡️సెలవు దినాలు  : 09


➡️03.3.24  : ఆదివారం

➡️08.3.24  : మహా శివరాత్రి

➡️09.3.24  : 2వ శనివారం

➡️10.3.24  : ఆదివారం

➡️17.3.24  : ఆదివారం

➡️24.3.24  : ఆదివారం

➡️25.3.24  : హోలీ

➡️29.3.24  : గుడ్ ఫ్రైడే

➡️31.3.24  : ఆదివారం


మార్చి నెల ప్రాముఖ్యత కలిగిన రోజులు ఇలా..!!

➡️మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం

➡️మార్చి 16 : పొట్టి శ్రీరాములు జయంతి


 మార్చి 27,28 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహణ..!

LEARN A WORD A DAY 04/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 4.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1(Classes 1& 2)

HOT - వేడి 

Usage: This coffee is too hot.


LEVEL -2 (Classes 3,4 & 5 ) 

HOUSE ( ఇల్లు/నివాసం) 

Usage: A house is not a home.


LEVEL-3(Classes 6,7 & 8) 

FORBIDDEN ( నిషేదించబడిన) 

Usage: Photography is strictly prohibited in this museum.


LEVEL -4 (Classes 9&10) 

RELUCTANT ( అయిష్టమైన)

Usage: He is reluctant to leave the home.

Learn a word a day 2-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 2.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to 2)

Fire = నిప్పు, మంట 

Don't play with fire.


LEVEL - 2 ( 3,4 & 5 )

Neighbour = ఇరుగు పొరుగు వారు 

Rahul is my neighbour.


LEVEL - 3 ( 6,7 & 8 )

 Substitute = ప్రత్యామ్నాయం 

Sehwag played as substitute for Sachin.


 LEVEL - 4 ( 9 to 10 )

Convinced = ఒప్పించెను

Our teacher convinced me to participate in science fare.

A.P Model Schools – Conduct of Entrance test for admission into VI class for the academic year 2024-25 in 164 A.P Model schools – Certain Instruction


ఏపి ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్స్) 2024-2025 లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.అర్హతలు, ఫీజు వివరాలు, షెడ్యూల్, ఫీ పేమెంట్, అప్లికేషన్, పూర్తి వివరాలు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం : 02-03-2024

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది : 31-03-2024

పరీక్ష తేది : 21-04-2024

www.cse.ap.gov.in

or

www.apms.ap.gov.in

పూర్తి వివరాలు

Click Here To Download notification 

From the desk of principal secretary episode 15

ఈ రోజు సాయంత్రం అనగా శుక్రవారం 3pm మూడు గంటలకు గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు 15వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం టెలికాస్ట్ జరుగును . టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరు వీడియో చూడగలరు.

https://youtu.be/A8kU1Yz57X4


Featured post

Ap open school 10th Class and intermediate results