APTF VIZAG: Pareeksha pe charcha registration and participation certificate download process

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Pareeksha pe charcha registration and participation certificate download process

పరీక్ష పే చర్చ కు రిజిస్ట్రేషన్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం.


ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

             👇🏿

https://innovateindia.mygov.in/ppc-2024/

            👇🏿

Participate Now ను క్లిక్ చేయండి.

            👇🏿

ఇప్పుడు మీకు Participate As

      Student

  (Self participation)


      Student

(Participation through Teacher login) ప్రతి క్లాస్ టీచర్ తమ తరగతిలో ని అందరి పిల్లల చేత తన login ద్వారా registration చేయించవచ్చు. 


      Teacher


        Parent

              👇🏿

అనే ఆప్షన్ లో స్టూడెంట్ కు  ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే Self participation ను submit చేయాలి. స్టూడెంట్ కు ఆండ్రాయిడ్ ఫోన్  లేనట్లయితే Participation through Teacher login ను submit చేయాలి.


టీచర్ కు Teacher submit botton click చేయాలి.


పేరెంట్ కు Parent submit click చేయాలి.

           👇🏿

మీరు ఫోన్ నంబర్ ను entire చేయగానే,  మీ ఫోన్ కు OTP వస్తుంది. OTP ను entire చేసి, సబ్మిట్ చేయాలి.

              👇🏿

 మరొక విండో లో మీ డీటైల్స్ ను entire చేయాలి.

             👇🏿

మీకు 5 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్  ఉంటాయి.

వాటికి ఆన్సర్ చేసి, లాస్ట్ లో Question to PM అనే box లో మీకు నచ్చిన క్వశ్చన్ ను వ్రాసిన సబ్మిట్ చేయాలి.

              👇🏿

 మీ ఫోన్లో  Certificate of Participation డౌన్లోడ్ అవుతుంది. దానిని Social Media status లో పెట్టండి. 


గమనిక: 6 నుండి 12  తరగతుల  విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ

పరీక్ష పే చర్చ ఆన్లైన్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి మరియు ప్రోత్సహించండి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results