APTF VIZAG: NMMS (National Means Cum Merit ) Scholarship Exam Key released

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

NMMS (National Means Cum Merit ) Scholarship Exam Key released

03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ప్రాధమిక కీ ను విడుదల చేసారు.

Click Here To Download key

03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 80477 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 77282 విద్యార్ధులు అనగా 96 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన “ప్రాధమిక కీ” ఈ రోజు అనగా 04-12-2023 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-12-2023 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results