APTF VIZAG: January 2024 month important days and holidays list

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

January 2024 month important days and holidays list

జనవరి - 2024 ముఖ్యమైన రోజులు, మరియు శెలవు దినాలు 

మొత్తం రోజులు  - 31

పనిదినాలు        - 17

సెలవు దినాలు  - 14

07.01.2024 - ఆదివారం

21.01.2024 - ఆదివారం

26.01.2024 - రిపబ్లిక్ డే

28.01.2024 - ఆదివారం

సంక్రాంతి పండుగ సెలవులు ది.09.01.2024 నుండి 18.01.2024 వరకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉన్నాయి.

 01.01.2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఆప్షనల్ సెలవు 100% ఉంటుంది.

( కొత్త సంవత్సరంలో మొదటి ఆప్షనల్ సెలవుగా నోట్ చేసుకోండి )

జనవరి నెలలో ప్రాముఖ్యత కలిగిన తేదీలు ఇలా ఉన్నాయి.

12.01.2024 - స్వామి వివేకానంద జయంతి.

23.01.2024 - సుభాష్ చంద్రబోస్ జననం..

30.01.2024 - మహాత్మాగాంధీ వర్ధంతి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results