మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Pages
▼
Group 2 notification ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION NOTIFICATION NO.11/2023, Dated: 07/12/2023 DIRECT RECRUITMENT TO THE POSTS OF GROUP-II SERVICES GENERAL / LIMITED RECRUITMENT
గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపిపిఎస్సి. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566
ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష
డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ.
No comments:
Post a Comment