APTF VIZAG: October 2023

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

GPS guarantee pension scheme Go no 116 released

GPS  G.O 116 GPS Act no 31/2023 అమలు కోసం G.O No 116 Fin dt 24.10.2023 విడుదలయినది

👉 ఈ G.P S ది 24.10.2023  నుండి అమలు లోకి వచ్చును

👉 EmpLoyees GPS లో వస్తారా?CPS లోనే ఉంటారా ? అనే Option ఇవ్వాలి.Cut off date ఇవ్వలేదు.Memo ద్వారా తర్వాత ఇస్తారు

👉 ఈ G.O 116 విడుదలయిన తర్వాత ఉద్యోగములో చేరేవారు Service  లో చేరే తేదీననే.CPS/GPS Option ఇవ్వాలి

👉50% Pension ఇచ్చుటకు అవసరమైన Top up ను ప్రభుత్వము సమకూర్చును

👉PRC వచ్చినపప్పుడల్లా Pension కు Revision ఉండదు i.eFixed Pension

👉Resign  , Compulsory Retirement ,Removal from service etc Disciplinary cases ఉంటే GPS  రాదు.వారికి CPS ప్రయోజనాలు ఉంటాయి

👉GPS లో Minimum pension Rs 10000

👉Last pay లో 50%GPS pension, దీనిలో 60%  Family  pension

👉 ఈ GPS నిర్వహణకు ప్రత్యేక Office 

👉 GPS లో పెన్షన్ తీసుకొను వారికి Employees Health scheme (Health cards)  వర్తించును

👉Fin dept ఈ GPS అమలుపై  , final Callculation etc విడిగా  (Separate )గా  నిబంధనలు విడుదల చేయును.

Click Here To Download Go

Learn a word a day 01.11.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 1.11.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to2 )

Axe  : గొడ్డలి


LEVEL - 2 ( 3,4 & 5 )

Bouquet : పుష్పగుచ్చం


LEVEL - 3 ( 6,7 & 8 )

Depress : నిరుత్సాహం


LEVEL - 4 ( 9 to 10 )

Interactive : పరస్వర

National Unity Day Pledge in English and Telugu

 నేడు సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా, అన్నీ పాఠశాలల్లో "జాతీయ ఐక్యత దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)" ను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ

ఈ రోజు అన్ని పాఠశాలల్లో చేయించవలసిన జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ (తెలుగు లో) 

▪️జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ


నా దేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకుని, వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. 


శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన, వారు చేపట్టిన చర్యల తో సాధ్యమైన నా దేశ ఏకత్వము స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వీయ సహకారం అందించాలని మనసా, వాచా, కర్మణా నిశ్చయించుకున్నాను.


▪️National Unity Day Pledge (English)


"I solemnly pledge that, I dedicate myself to preserve the unity, integrity and security of the nation and also strive hard to spread this message among my fellow countrymen. 


I take this pledge in the spirit of unification of my country which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country"

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించిన విశేషాలు

భారత స్వాతంత్య్ర్యోద్యమంలోని కీలక ఘట్టాల్లో తప్పక వినిపించే పేరు బర్దోలి. ప్రలోభాలకు లొంగకుండా రైతులంతా కలసికట్టుగా బ్రిటిష్ ప్రభుత్వ మెడలు వంచిన ఘనత.వల్లభాయ్ పటేల్ను సర్దార్ గా మార్చిన చరిత... బర్దోలి సత్యాగ్రహానిది!

___________________________

గుజరాత్ సూరత్ జిల్లాలోని ఓ తాలూకా బర్దోలి. 1928లో... అప్పటి ముంబయి ప్రభుత్వం బర్దోలి సమీపంలోని భూమిశిస్తును అనూహ్యంగా 30శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తపతి నది పరీవాహక ప్రాంతంలో రైలు మార్గం రావటంతో... ఇక్కడి రైతుల పరిస్థితి మెరుగైందని.... భూమి విలువ పెరిగిందని ఓ ఆంగ్ల అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా శిస్తు పెంచారు. కానీ వాస్తవానికి రైతుల పరిస్థితి మారిందేమీ లేదు. పెంచిన శిస్తు తగ్గించాలని అనేకసార్లు | ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పైగా గడువులోపు శిస్తు కట్టకుంటే రైతుల భూముల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.

___________________________


దీంతో... అప్పటికే ఖేడాలో రైతుల పక్షాన పోరాడిన వల్లభాయ్ పటేల్ ను రైతులు సంప్రదించారు. తమకు మద్దతుగా సత్యాగ్రహం చేయాలని కోరారు. "మీకు | మద్దతివ్వటానికి కాంగ్రెస్ సిద్ధం. కానీ ఉద్యమానికి దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. నేను కాదు... మీరు బలంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. విఫలమైతే మాత్రం పరిణామాలు దారుణంగా ఉంటాయి. విజయం సాధిస్తే... అది దేశ స్వరాజ్యానికి పునాది రాయిగా నిలుస్తుంది" అంటూ పటేల్ వారికి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తద్వారా రైతులే నేతృత్వం వహించేలా... అంతా బాధ్యతగా భాగస్వాములయ్యేలా ఏర్పాటు చేశారాయన.

___________________________

1928 ఫిబ్రవరి 15కల్లా శిస్తు చెల్లింపు గడువు ముగిసింది. రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం వినలేదు. సత్యాగ్రహం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం తనకలవాటైన *'విభజించు పాలించు'* సూత్రం ప్రయోగించింది. కొన్ని వర్గాల వారిని, సంపన్న రైతులను బెదిరించింది. దీంతో వారిలో కొంతమంది శిస్తు కట్టారు. కట్టనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం  చేసుకోవటం మొదలెట్టింది. ఈ దశలో పటేల్ వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. *"రైతులు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే...భూమిపుత్రులుగా రాళ్లురప్పలు, కొండలు, గుట్టలు, వానలు, వరదలు... అడవి జంతువులు.. మీ ఎదురీతలో ఎన్నో కష్టాలు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ, చలికి వణుకుతూ... గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేనేలేదు"* అంటూ ఆయన పలికిన ధైర్య వచనాలు రైతుల గుండెల్లోకి దూసుకుపోయాయి.సామాన్యులెవరూ వెనక్కి తగ్గలేదు. దాదాపు 137 గ్రామాల రైతులు దృఢంగా నిలిచారు. వీరికి కూలీలు, సామాన్యుల నుంచీ మద్దతు లభించింది. కొంతమంది ప్రభుత్వ సిబ్బంది కూడా రైతులకు మద్దతుగా ఉద్యోగాలకు రాజీనామా చేసి సత్యాగ్రహంలో చేరటం విశేషం. పొలాల్లో పనులు ఆగిపోయాయి. అధికారులు ఊళ్లలోకి రాలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా బర్దోలి వార్తల్లో నిలిచింది.

___________________________

ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు చున్నీలాల్ మెహతాను రాయబారానికి పంపింది. చర్చల తర్వాత... శిస్తును 30 నుంచి 5.7 శాతానికి తగ్గించాలని, స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తిరిగివ్వాలని, రాజీనామా చేసిన సిబ్బందిని మళ్లీ కొలువుల్లోకి తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సరేనంది. కానీ భూమిని తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తూ మెలిక పెట్టింది. దీంతో.. ముంబయికి చెందిన కొంతమంది సంపన్నులు రంగంలోకి దిగి తాము కొనుగోలు చేసి రైతులకు ఇవ్వటంతో సమస్య సద్దుమణిగింది. రైతుకూలీ, పేదరైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించకున్నా... ప్రజల భాగస్వామ్యంతో కలసికట్టుగా నిలిస్తే విజయం సాధించగలమనే ధీమానిచ్చింది బర్దోలి సత్యాగ్రహం. తమను భాగస్వాములుగానే కాకుండా సారథులుగా చేసి ఉద్యమం నడిపిన పటేలు ఆప్యాయంగా 'సర్దార్' బిరుదునిచ్చారు రైతులు.

Learn a word a day 28-10-2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 28.10.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to2 )

Fill = నింపుట 


LEVEL     - 2 ( 3,4 & 5 )

Benefit = ప్రయోజనము 


LEVEL - 3 ( 6,7 & 8 )

 Puzzled = అయోమయంలో పడడం 


LEVEL - 4 ( 9 to 10 )

  Carried out = చేపట్టుట

OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER, ANDHRA PRADESH PRESS NOTE Dated: 27.10.2023 The Election Commission of India has announced the programme for Special Summary Revision of Electoral Rolls with reference to 1.1.2024 as the qualifying date and issued the following schedule.

ఏపీలో  డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు.

మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని పేర్కొన్నారు.

సర్వీస్ ఓటర్లు: 66,158 మంది ఉండగా, అనంతపురం జిల్లాలో అత్యధిక ఓటర్లు: 19,79,775 మంది ఉన్నారని, 

అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్ప ఓటర్లు: 7,40,857 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.

Click Here to download web note

PAY SLIP WITHOUT OTP DOWNLOAD

కేవలం మీ CFMS ID ఎంటర్ చేయడం ద్వారా మీ ప్రతి నెల యొక్క Earning , Deductions and Net Amount లను సింగిల్ క్లిక్ లో PDF గా డౌన్లోడ్ చేసుకొండి

https://apemployees.in/payslip/


Learn a word a day 27-9-2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 27.10.2023 నేర్పించాల్సిన పదాలు

 LEVEL -1(Classes 1&2)

READ (చదువుట )

/ri:d/ (Verb)

Synonym: Study/Go through Usage: We love reading.


LEVEL -2(Classes 3,4&5)

DIG (త్రవ్వుట)

/dig/ (verb)

Synonym: Excavate

Antonym: Fill in

Usage:They are digging mines.


LEVEL-3(Classes 6,7&8)

GRADUAL (క్రమమైన)

/grædz.u.ǝl/

Synonym: Slow

Antonym: Sudden

Usage:We can observe gradual changes in this Process.


LEVEL-4(Classes 9&10)

SUFFICIENT (తగినంత)

/sǝ'fif.ant/ (Adjective /Adverb)

SUFFICIENT

Synonym: Enough

Antonym: insufficient

Usage: I have sufficient time to finish this task.

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION NOTIFICATION NO.10/2023 DEPARTMENTAL TESTS NOVEMBER 2023 SESSION

AP లో డిపార్ట్ మెంట్ పరీక్షలకు సంబంధించి నవంబరు 23 నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC. ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు, ఫీజు వివరాలు , టైమ్ టేబుల్ మరియు వెబ్సైట్ లింక్ పూర్తి వివరాలు.

Departmental Tests NOVEMBER-2023 Notification 

Applications are invited ON-LINE from 27.10.2023 to 16.11.2023 for the Departmental 

Tests NOVEMBER, 2023 Session

The date of examinations will be announced later

Online Application Website

 http://psc.ap.gov.in.

Click Here To Download notification

Click Here To Download paper codes

Click Here To Download Time Table

From the desk of principal secretary episode 11 live program

ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఫ్రం ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పదకొండవ ఎపిసోడ్ యూట్యూబ్ లో  ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.                                               https://www.youtube.com/watch?v=XecPDvdFakU


జోన్ 1 వారు ఈ  కార్యక్రమం ను వీక్షించి ఈ గూగుల్ ఫారం నందు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాను.   

https://forms.gle/WnJ4iwjBNBTgGhY8A

LEARN A WORD A DAY 26/10/2023 words list for level 1 2 3 4

 లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 26.10.2023 నేర్పించాల్సిన పదాలు


LEVEL-1(Classes 1&2)

SEED : విత్తనం

/si:d/ (Noun)

Synonyms:Nut/Germ

Usage: The farmer has grown the seed a big

tree.


LEVEL-2(Classes 3,4&5)

IRRIGATE (సాగునీరు అందించుట)

/..gert/(Verb)

Synonyms:Flow/Drench

Usage:The water from the lake is used to irrigate this area


LEVEL-3(Classes 6,7&8) 

OBVIOUS (స్పష్టమైన )

/pb.vi.es/ (Adjective)

Synonyms: Clear/Apparent 

Usage: You should not say such obvious lies

Antonyms:Unclear/Ambiguous.


LEVEL-4(Classes 9&10)


FASCINATE (ఆకట్టుకొను/ఆకార్షించు)

/fæs.an.ert/(Verb)

Synonyms:Attract/Captivate

Antonyms: Disgust/Displease

Usage:Flowers fascinate butterflies.

Delegation of powers and functions to the Headmasters working in the Schools of Government, ZPP, MPP and Municipal Management, Mandal Educational Ofcers, Deputy Inspector of Schools, Deputy Educational Ofcers, District Educational Ofcers and the Commissioner of School Education – Certain lapses noticed

ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు విషయంలో కచ్చితంగా నిబంధనలో పాటించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వులు.

పరిధి దాటి సెలవులు మంజూరు చేయరాదు అంటూ హెచ్చరిక ఆదేశాలు

 Click Here To Download proceedings 

Learn a word a day 25-10-2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 25.10.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL - 1 ( 1 to2 )

Tree = చెట్టు 


LEVEL - 2 ( 3,4 & 5 )

Village = గ్రామము 


LEVEL - 3 ( 6,7 & 8 )

Indicate = సూచించు 


 LEVEL- 4 ( 9 to 10 )

  Acquaintance = పరిచయము 


CFMS bill status by employee ID and otp

ఇకనుండి CFMS Bill Status ను చూడాలంటే  సంబంధిత బిల్లులో ఉన్న  ఏ ఎంప్లాయి  సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ని  ఎంటర్ చేసినా వారి  మొబైల్ ఫోన్ కు   OTP వస్తుంది. OTP ని ఎంటర్ చేసిన తర్వాత ఆ బిల్ నెంబరు ఎంటర్ చేసి  స్టేటస్ ను చెక్ చేయవచ్చును. OTP అనేది ఒక్క DDO కే పరిమితం కాదు. ఆ బిల్లులో ఉన్నా ఎంప్లాయిస్ అందరికీ వర్తిస్తుంది. ఈ విధంగా బిల్ స్టేటస్  చెక్ చేయవచ్చు 

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zbillstatus/index.html?sap-client=350

Manabadi Nadu Nedu updated latest version 3.0.0

మనబడి నాడు నేడు STMS  యాప్ 3.0.0 కు అప్డేట్ అయ్యింది. కొత్త apk ను క్రింది లింక్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.  కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను  తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి.

Click Here To Download apk

Regularization of the service of contract employees go no 114 released

ఏపిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.

జూన్ 2, 2014 నాటికి Full Time కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడి, ఈరోజు వరకు పనిచేస్తున్న వారు రెగ్యులరైజ్ అవుతారు.

అలా క్రమబద్ధీకరించబడిన వారు NPS (CPS) పరిధిలోకి వస్తారు.

Click Here To Download GO NO 114

APPSC DEPARTMENTAL TESTS NOVEMBER 2023 SESSION notification released



డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2023 నోటిఫికేషన్ తేదీలు విడుదల.

Online application from 27/10/2023 to 16/11/2023 

 The Notification is available  from 26/10/2023 onwards.

The dates of examination will be announced later


Imms app updated latest version 1.7.0

IMMS App ఈరోజు  (అక్టోబర్ 28న) 1.7.0 వెర్షన్ లొ ఇంటర్నల్ అప్డేట్ అయ్యింది.

అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ Install చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు.

 New Version Features

Resolved Voucher download issue

కొత్త వెర్షన్ 1.7.0 ని క్రింది లింక్ నుండి పొందవచ్చును


https://play.google.com/store/apps/details?id=com.ap.imms

Public Services – T&A (sub) Services -Submission of the Monthly reconciliation Certifcate online in CFMS portal –Instructions-Issued


డి డి ఓ లందరూ  నెలవారీ రికన్సిలేషన్ సర్టిఫికెట్  ను సిఎఫ్ఎంఎస్ లో  బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేయాలని  ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్  & అకౌంట్స్.

School Attendance Teachers Attendance App is updated latest version 2.3.1

 SCHOOL ATTENDANCE, Teachers Attendance App  అక్టోబర్ 20 న లేటెస్ట్ వెర్షన్ 2.3.1 కి update అయ్యింది.క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు.

ihttps://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance


State Educatinal Achievement Survey INSTRUCTIONS

స్టేట్ ఎడ్యుకేషనల్ ఎచీవ్మెంట్ సర్వే నవంబర్ మూడవ (3rd November) తేదీన నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు.

👉 ఇది ఎంపిక చేయబడిన ప్రభుత్వ మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో నిర్వహిస్తారు.

👉 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు.

👉3వ తరగతి విద్యార్థులకు 3వ తరగతి సిలబస్ పైన, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్ పైన, 

9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్ పైన పరీక్ష నిర్వహిస్తారు.

👉ఈ SEAS పరీక్ష 3వ, 6వ, 9వ తరగతుల విద్యార్థులకు  మాథ్స్, మరియు లాంగ్వేజ్ నందు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

పరీక్ష నిర్వహణ రెండు మీడియంలలో జరుగుతుంది.

ఇంగ్లీష్ మీడియం మ్యాప్ అయిన స్కూల్స్ కు ఇచ్చే SEAS పేపర్లో మాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. (3వ, 6వ మరియు 9వ తరగతుల విద్యార్థులకు)

తెలుగు మీడియంకు మ్యాప్ అయిన స్కూల్స్ కు ఇచ్చే SEAS పేపర్లో మాథ్స్, తెలుగు సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. (3 వ, 6వ మరియు 9వ తరగతుల విద్యార్థులకు)

👉3వ తరగతి విద్యార్థులకు 40 ప్రశ్నలు, 60 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.  

👉 3 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో  

FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్,

FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 

మిగిలినవి 10 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్, 

10 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి.

👉 6వ తరగతి విద్యార్థులకు 50 ప్రశ్నలు,75 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.

👉6 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో  

FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్,

FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 

మిగిలినవి 15 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్ (5వ తరగతి పై), 

15 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ (5వ తరగతి పై) ఉంటాయి.

👉 9వ తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలు, 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.

👉 9 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో  

FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్,

FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 

మిగిలినవి 20 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్(8వ తరగతి పై), 

20 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ (8వ తరగతి పై) ఉంటాయి.

👉పరీక్షల నిర్వహణకు డిగ్రీ స్థాయి కోర్స్ లు చదువుతున్న విద్యార్థులను, డిఎడ్ చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పేరుతో వినియోగించడం జరుగుతుంది.

👉ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

👉డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ ఏర్పాటుచేసే శిక్షణా కార్యక్రమానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.

👉కేటాయించిన పాఠశాలల వివరాలు మండల లెవెల్ కోఆర్డినేటర్ నుండి పొందాలి.

👉ఇవ్వబడిన సూచనల ప్రకారం పరీక్షను నిర్వహించాలి.

👉పరీక్ష పూర్తైన పిదప ఓ ఎం ఆర్ పాకెట్స్ జాగ్రత్తగా సేకరించి మండల లెవెల్ కోఆర్డినేటర్ కు అప్పగించాలి.


👉ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు మూడు రకాలైన ప్రశ్నాపత్రాలు అంటే

 1) ప్యూపిల్స్ క్వచనైర్ (PQ),

 2) స్కూల్ క్వచనైర్ (SQ), 

 3) టీచర్ క్వచనైర్ (TQ) 

ఇవ్వడం జరుగుతుంది. 

👉 పూపిల్స్ క్వచనైర్ ను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, 

స్కూల్ క్వచనైర్ ను ప్రధానోపాధ్యాయులకు,

టీచర్ క్వచనైర్ ను ఉపాధ్యాయులకు ఇచ్చి పూరించాలి.

👉ఓ ఎం ఆర్ షీట్స్ నందు సమాధానాలు గుర్తించవలసి ఉంటుంది.

👉మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 మండల / బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాలి.

👉చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ నుండి పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ సేకరించాలి. 

👉దానిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు సమర్ధవంతంగా పంపిణీచేయాలి.

👉పరీక్ష జరిగే సందర్భంలో సరైన పర్యవేక్షణ చేయాలి.

👉పరీక్ష పూర్తైన పిదప ప్యాకింగ్, కలెక్షన్, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ కు  అందించడం వంటివి సమయానుసారం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి.

👉ప్రతి శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలలో ప్రాక్టీస్ టెస్ట్ లు నిర్వహించినట్లైతే విద్యార్థులు సులువుగా పరీక్ష రాయగలుగుతారు. కనుక ప్రాక్టీస్ చేయించాలి.

Update teachers data in u dise plus website

UDISE PLUS 2023-24 సం. నికి సంబందించి టీచర్ module open అవుతుంది. ఒక్కసారి మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని update చేసుకోగలరు... కొత్తగా ట్రాన్సఫర్ అయినవారు ముందుగా గతంలో చేసిన పాఠశాలలో delete చేయించుకొని కొత్త పాఠశాలలో add చేయించుకోవాలి.

https://udiseplus.gov.in/#/home

Current bills details for all houses and schools in ap


మన పాఠశాలకు కట్టిన కరెంట్ బిల్లులుమొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్

https://apcpdcl.in/ConsumerDashboard/public/consumerdetail

School Readiness Given in STMS – But not ready while the paint companies approached to School – Recover the Labour charges and traveling charges incurred by the company from the pockets of Head Masters ,Mandal Educational Ofcer and Additional Project Coordinators –Instruction

CPM  పై readiness ఇచ్చిన తరువాత, మెటీరియల్ స్కూల్ కు వచ్చినపుడు తీసుకోకుండా వెనక్కు పంపితే అయ్యే ఖర్చు సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి, అదనపు ప్రాజక్ట్ కోఆర్డినేటర్ , సమగ్రశిక్ష , ముగ్గురూ కలిసి భరించాలనే ఉత్తర్వులు.

Click Here To Download proceedings 

LEARN A WORD A DAY (13/10/2023) words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 13.10.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1 (Classes 1&2) 

QUEUE  : వరుస 

/kju:/ (Noun)

Synonyms:Line /Row

Antonyms :Disorder Usage:There is a long queue at the bank.


LEVEL-2 (Classes 3,4&5)

THIRST : దాహం 

/03rst/(Noun)

Synonyms: Desire/ Longing Usage: We all are thirst for the same thing.


LEVEL-3(Classes 6,7&8)

RINSE : శుభ్రం చేయుట

/rins/(Verb)

Synonyms:Clean/ to wash lightly by dipping in water

Antonyms:Dehydrate /Dirty Usage: She rinsed the clothes.


LEVEL -4 (Classes 9&10)

SOAR : ఎగురుట 

/so:r/ (Verb)

Synonyms:Fly/Hover Antonyms:Drop/Fall

Usage: Let your dreams soar to the

unimaginable heights.

Prefix and suffix for dasara holidays and sankranti holidays


దసరా సెలవులు 15 రోజులు లోపు ఉన్నవి. 15 రోజులు సెలవులకు మించి 16 రోజులు అపై వుంటే ఆ కాలాన్ని vacation పీరియడ్ గా  పరిగణిస్తారు. అపుడు మాత్రమే suffix లేక prefix చేసుకొనుటకు అవకాశం కలదు. కావున అందరూ టీచర్స్ గమనించి  తప్పక ది.13/10/2023 న తప్పక హాజరు కావలెను. అత్యవసరం అయితే  రేపు ఉదయం సెలవుల్లో వుండి Maximum సాయంత్రం తప్పని సరిగా స్కూల్ విధులలో ఉండాలి. లేకుంటే సెలవులు మొత్తం అర్హత గల సెలవులు మంజూరు చేయబడును. దయ చేసి అందరూ గమనించండి.

Salary Details for all employees and teachers using CFMS Id and month with out login


ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క జీతం వివరాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క CFMS ఐడీ, జీతం వివరాలు కావలసిన నెల ఎంటర్ చేసి సబ్మిట్ చేసి తెలుసుకోవచ్చు.

Mana Badi Nadu-Nedu, Phase-II – School Readiness Given in STMS – But not ready while the paint companies approached to School – Recover the Labour charges and traveling charges incurred by the company from the pockets of Head Masters Mandal Educational Officer and Additional Project Coordinators

నాడు నేడు పెయింటింగ్ వర్క్స్ కి రెడీనెస్ ఇచ్చి, పెయింటర్ లు వచ్చిన తరువాత రెఢీ గా లేవు అనే పాఠశాలల హెడ్ మాస్టర్ ల నుండి లేబర్ ఛార్జీలు వసూలు చేయలని ఉత్తర్వులు.

Click Here To Download proceedings 

LEARN A WORD A DAY DATE : 12.10.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 12.10.2023 నేర్పించాల్సిన పదాలు

Level : 1

Angry : కోపం

I don't understand what he is angry


 LEVEL : 2 ( 3 to 5 )

River : నది

The River flows through this city


 LEVEL - 3 ( 6 to 8 )

Tie something up : ఏదో కట్టి వేయండి


 LEVEL - 4 ( 9,10 )

Fragile : పెళుసుగా

Process of registration of IX Class students in Online Affiliated School Information System Guidelines

ఏపీ సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థుల వివరాలను OASIS నందు నమోదు చేయుటకు మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల.

Click Here To Download proceedings 


LEARN A WORD A DAY (11/10/2023) words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 11.10.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1(Classes 1&2)

HAPPY : సంతోషమైన 

1/hæp.i/ (Adjective)

Synonyms: Joyful/Cheerful/Glad Antonyms: Sad/unhappy/Upset

Usage:Children are very happy.


LEVEL-2(Classes 3,4&5)

CLEAN : పరిశుభ్రమైన/శుభ్రం చేయుట

/kli:n/ (Adjective/Verb)

Synonyms:Tidy/Sanitary

Antonyms: Dirty/Untidy

Usage: 1)Keep your premises clean.(Adj)


LEVEL-3 (Classes 6,7&8) 

PUT SOMETHING ON : ధరించుటకు

Phrasal verb

Synonyms: Dress in/Wear

Usage: He went inside to put on new dress.

2)They are cleaning the premises.(Verb)


LEVEL-4(Classes 9&10)

DETERMINATION : సంకల్పం

/dits:.miner.fǝn/ (Noun)

Synonyms: Perseverance/Dedication

Antonyms: Hesitation /Vacillation

Usage: Her determination is very strong.

Jawahar Navodaya 6th Class Entrance Test Hall Tickets

జవహర్ నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విద్యార్థులు రిజిస్టర్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి  డౌన్లోడ్ చేసుకోగలరు


https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard?AspxAutoDetectCookieSupport=1

SUMMATIVE EXAMINATIONS (SA1) 2023-24 SCHEDULE FOR CLASSES 1 TO 10 TIMETABLE


సమ్మేటివ్ 1 పరీక్షలకు సంబంధించి 1 నుండి 10 వ తరగతి వరకు పరీక్షల సిలబస్ మరియు పరీక్షల టైమ్ టేబుల్ ను విడుదల చేసారు.

FA2 marks entry option enabled and site working

స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో FA2 మార్కుల నమోదు లో ఉన్న సాంకేతిక సమస్యలన్నీ తొలగించబడ్డాయి. సైట్ నందు మార్కులు విజయవంతంగా నమోదవుతున్నాయి.

Proposal for Complex level TOEFL Mentor To be filled by the Headmasters of Primary and English Subject complexes.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మరియు ఇంగ్లీష్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్స్ అందరు తమ కాంప్లెక్స్ పరిధిలోని ఒక  ఆక్టివ్ ఇంగ్లీష్ టీచర్ TOEFL మెంటార్ గా వర్క్ చేయుటకు ఈ క్రింది గూగుల్ ఫామ్ ను ఫిల్ చేసి వెంటనే పంపవలెను.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeE-NSthtW1f6ja5isRdmvXcrHvKVUZFkp_dAmiJDpeJ8qIeA/viewform


Learn a word a day date 10-10-2023 words list for level 1 2 3 4

 లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 10.10.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1(Classes1&2)

GRASS : గడ్డి

/gra:s/(Noun)

Usage: 1)The grass is wet with dew.

2)The grass is green.


LEVEL -2 (Classes 3,4&5)

AVAILABLE :  అందుబాటులో, లభ్యమగు

/ǝ'ver.lǝ.bǝl/ (Adjective)

Synonym:Accessible

AVAILABLE

Antonym:Inaccessible

Usage: This offer is available for

a limited period of time.


LEVEL -3(Classes 6,7&8)

APPRECIATE : అభినందించు

/ǝ'pri:.fi.ert/ (Verb) 

Usage:We appreciate their performance

Synonym: Admire Antonym:Criticize

INNOCENT


LEVEL-4 (Classes 9&10)

INNOCENT : అమాయకమైన

Inǝsǝnt (Adjective)

Synonym: Ignorant

Antonym:Acquainted

Usage: She is an Innocent girl.



Drawl of salaries of MEO - II through the AD(Servies-I) at all the District Educational Offices in the State –Certain instruction

MEO 2 ల శాలరీ క్లెయిమ్ చేయడం, సెలవులు మంజూరు చేయడంపై తాజా సూచనలతో ఉత్తర్వులు విడుదల.

★ డ్రాయింగ్ పవర్స్ AD 1 (DEO ఆఫీస్) లకు అప్పగింత.

★ సెలవులు మరియు ఇంక్రిమెంట్ శాంక్షన్ పవర్స్ DyEO లకు అప్పగింత.

★ HM కేడర్ లో HoA ద్వారానే జీతాలు డ్రా చేయాలని సూచన.

 Complete Details & CSE Proceedings

👆1. సంబంధిత అసిస్టెంట్ డైరెక్టర్ (services), O/o DEO DDOగా ఉన్నారు, అతను MEO-II పోస్ట్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను విత్ డ్రా చేసి పంపిణీ చేయాలి. సంబంధిత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు సంబంధిత మండల HRA రేట్లు ప్రకారం. 

2. రాష్ట్రంలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, MEO-II పోస్ట్‌కి తక్షణ తదుపరి నియంత్రణ అధికారి మరియు సంబంధిత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్యాజువల్ లీవ్‌లు, ఎర్న్డ్ లీవ్‌లు, మెడికల్ బిల్లులు, ఇంక్రిమెంట్లు, సర్వీస్ రిజిస్టర్‌లు మరియు ఇతర వాటిని నిర్వహించాలి. సేవా విషయాలు మరియు సంబంధిత DDO ఆర్థిక ప్రయోజనాలను విత్ డ్రా మరియు పంపిణీ చేసే ఆధారం ఆధారంగా అధికారిక ప్రకటన/మంజూరు ఆర్డర్ జారీ చేయాలి.

 3. వ్యక్తులు Gr-II ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నప్పుడు, 2202-02-191-00-05-010-011NVN ప్రకారం, పైన పేర్కొన్న ఆర్థిక ప్రయోజనాలను సంబంధిత హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుండి తీసుకోవచ్చు. .

Learn a word a day 9-10-23 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 9.10.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to2 )

 Sky = ఆకాశము 


LEVEL     - 2 ( 3,4 & 5 )

Importance = ప్రాముఖ్యత 


LEVEL - 3 ( 6,7 & 8 )

Unique =  ఏకైక 


LEVEL - 4 ( 9 to 10 )

Distract = దృష్టి మరల్చుట


School Education – SCERT - Supporting Andhra’s Learning Transformation (SALT) Programme -Foundational Literacy and Numeracy (ECCE)-120 day certifcate course - Conduction of DRP trainings in three spells for 6 days in residential mode - from 09-10-2023 to 14-10-2023 (spell I) , 16-10-2023 to 21-10-2023 (Spell-II) and 26-10-2023 to 31-10-2023 (Spell-III) - Orders-Issued-Regarding

 సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (SALT) ప్రోగ్రామ్ -ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ECCE)-120 రోజుల సర్టిఫికేట్ కోర్సు - మూడు స్పెల్‌లలో DRP శిక్షణ నిర్వహణ మార్గదర్శకాలు , KRP ల,DRP ల లిస్ట్ , పూర్తి షెడ్యూల్ .

CLICK HERE TO DOWNLOAD 

Imms app updated latest version 1.6.9

IMMS App అక్టోబర్ 7 న లేటెస్ట్ వెర్షన్ 1.6.9 కి అప్డేట్ అయ్యింది. అందరు కొత్త వెర్షన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్1.6.9 ని క్రింది లింక్ ద్వారా పొందవచ్చును.

New Version Features

1. Egg and Chikki Indent confirmation screen changes

2. Egg and Chikki  Receipt screen changes

3. Sanitary Napkins Closing Balance Screen changes

4. Sanitary Napkins Receipt Screen changes


https://play.google.com/store/apps/details?id=com.ap.imms

STMS manabadi Nadu Nedu app updated latest version 2.8.9

మన బడి నాడు నేడు STMS APP  నేడు అక్టోబర్ 6 న కొత్త వెర్షన్ 2.8.9 కి అప్డేట్ అయ్యింది. ఈ యాప్ ను క్రింది లింక్ ద్వారా Install చేసుకోవచ్చు.

Click Here To Download APP

ELECTORAL ROLLS - Special Summary Revision of Photo Electoral Rolls with reference to 01.01.2024 as the qualifying date - Filling up of vacant posts and ban on transfers and postings of key Government officials connected with Revision of Rolls - Orders - Issued

ఆంధ్రప్రదేశ్ లొ ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించిన ఎలక్షన్ కమిషన్, కమీషన్ అనుమతి లేనిదే ఉద్యోగ నియామకాలు మరియు బదిలీలు చేపట్టరాదు అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారిచేయడమైనది.

Click Here To Download 

Learn A Word A Day in all schools under all managements from 07-10-2023 to 31-10-2023

అక్టోబర్ నెలలో ప్రతీ రోజు నేర్పించవలసిన లెర్న్ప ఎ వర్డ్ పదాల జాబితా విడుదల.

Memo:14028 Deployment of eligible School Assistants having Post Graduate qualifications to work in the reaming 231 posts in High School Plus for Girls Certain Instructions


హై స్కూల్ ప్లస్ పాఠశాలలో ఖాళీగా ఉన్న 231 PGT  పోస్టులు అర్హత గల స్కూల్ అసిస్టెంట్ ల తో భర్తీ చేయుటకు ఆదేశాలు

Featured post

Ap open school 10th Class and intermediate results