APTF VIZAG: Meo 2 Post filling guidelines and schedule released

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Meo 2 Post filling guidelines and schedule released



MEO-2  పోస్టుల భర్తీపై తాజా ఉత్తర్వులుకౌన్సిలింగ్ షెడ్యూలు విడుదలఈ నెల 17వ తేదీన సీనియారిటీ జాబితాలు విడుదలఈనెల 18వ తేదీన కౌన్సెలింగ్ఈ నెల 19వ తేదీన కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేరడం.



MEO-II పోస్టుల భర్తీ కుCSE చే షెడ్యూల్

👉Jun 17 న ZP MEO &HMs Combined Seniority @1:2Ratio(50MEO-II పోస్టులుంటే.100 మందితో జిల్లా సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు)

👉Jun 18 న Councling

👉Jun 19 న Joining

👉 MEO లు అదే Zone లో వేరే జిల్లాలో పని చేస్థుంటే సొంత జిల్లాలో సీనియారిటీ లిస్టులో కలుపుతారు

👉ZP MEO1 లు MEO-II లుగా గాని ZP HM లుగాగాని వెళ్ళాలి.Contempt case ఉండుట వలన దాని అమలుకు MEO I పోస్టులలో వారిని ఉండ నీయరు

👉సీనియారిటీ మాత్రమే ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉండవు.MEO 1/HM లలో ఎవరు ముందు ఉంటే వారికే MEO-II

👉 MEO 1 పోస్టు లన్నీ గవర్నమెంటుHM/SA ల వారకే.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results