APTF VIZAG: FROM THE DESK OF PRINCIPAL SECRETARY SHRI PRAVEEN PRAKASH EPISODE 1 to 7 Scheduled to publish on 23.06.2023 at 11AM

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

FROM THE DESK OF PRINCIPAL SECRETARY SHRI PRAVEEN PRAKASH EPISODE 1 to 7 Scheduled to publish on 23.06.2023 at 11AM

మన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతి నెల చివరి వారంలో తాను గమనించిన అంశాలను యూ ట్యూబ్ లైవ్ ద్వారా తెలియ చేయు చున్నారు.

ఆ వీడియోలు ఉపాధ్యాయులు చూసి వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలని కోరుచున్నారు.మరియు వారు సందర్శించినపుడు ఈ వీడియోలపై ఉపాధ్యాయులను ప్రశ్నించుచున్నారు. కావున కింది వీడియోలను మీ ఖాళీ సమయంలో చూసి గుర్తు పెట్టుకుంటే మంచిది.

ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని ఎపిసోడ్స్ 1 నుండి 7 వరకు వీడియోలు తెలుగు సబ్ టైటిల్స్ తో ఒకే చోట ఉంచడం జరిగింది. పాఠశాలను సందర్శించినపుడు ఈ వీడియోలపై ఉపాధ్యాయులను ప్రశ్నించుచున్నారు కావున ఈ వీడియో లను చూసి అంశాలను తెలుసుకోండి.


 ఎపిసోడ్ 1:

 https://youtu.be/wiUKaethymI

 ఎపిసోడ్ 2:

https://youtu.be/nzzLGUNUa40

 ఎపిసోడ్ 3:

https://youtu.be/s0gRJBDPBws

 ఎపిసోడ్ 4:

https://youtu.be/t1oYUXH-EIQ

 ఎపిసోడ్ 5:

https://youtu.be/Xdcavt0pjOA

 ఎపిసోడ్ 6:

https://youtu.be/98fv39LlYJA

 ఎపిసోడ్ 7:

https://youtu.be/0S5FFbM6Hy8




https://youtu.be/7esRZntp4Wk

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results