APTF VIZAG: Promotion schedule for SA to Gr ll HM and SGT to SA

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Promotion schedule for SA to Gr ll HM and SGT to SA




స్కూల్ అసిస్టెంట్ నుండి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ ప్రమోషన్ ల కోసం మరియు Sgt నుండి SA ల ప్రమోషన్ కోసం షెడ్యూల్ ను విడుదల చేయటం జరిగింది.


High School Plus..

  హై స్కూల్ ప్లస్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 19.05.2023 న కౌన్సిలింగ్

సెకండరీగ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ (తెలుగు ,హిందీ మినహా) అడ్హాక్ ప్రాతిపదికన ప్రమోషన్ కు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

సీనియారిటీ లిస్ట్ విడుదల: 17.05.2023

అభ్యంతరాలు స్వీకరణ: 18.05.2023 నుండి 19.05.2023

తుది సీనియారిటీ లిస్ట్ విడుదల : 20.05.2023

SA పోస్టుకు అన్ విల్లింగ్ ఇవ్వడం: 21.05.23 నుండి 22.05.23

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results