పదవ తరగతి ఫలితాలను ఉదయం 11 గం.లకు విడుదల చేస్తారు. ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఆఫీషియల్ లింకులు అందుబాటులో ఉంచడం జరిగింది. మీ హాల్ టికెట్ ను ఎంటర్ చేసి మార్కులను తెలుసుకోవచ్చు.
https://results.bse.ap.gov.in/
ఇతర వెబ్సైట్ లింక్ లు
https://results.sakshieducation.com/
పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధానం ఈ వీడియో లో చూడండి.
No comments:
Post a Comment