APTF VIZAG: GENERAL ADMINISTRATION DEPARTMENT (SER.B) DIRECT RECRUITMENT -SYLLABUS AND SCHEME OF EXAMINATION OF THE COMPUTER PROFICIENCY TEST (CPT) TO BE CONDUCTED BY THE ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) OR STATE BOARD OF TECHNICAL EDUCATION & TRAINING AP OR UNIVERSITY RECOGNISED BY THE UGC OR STATE GOVERNMENT -APPROVED.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

GENERAL ADMINISTRATION DEPARTMENT (SER.B) DIRECT RECRUITMENT -SYLLABUS AND SCHEME OF EXAMINATION OF THE COMPUTER PROFICIENCY TEST (CPT) TO BE CONDUCTED BY THE ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) OR STATE BOARD OF TECHNICAL EDUCATION & TRAINING AP OR UNIVERSITY RECOGNISED BY THE UGC OR STATE GOVERNMENT -APPROVED.

 గ్రూప్-2,గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో కొత్త నిబంధన 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2,గ్రూప్ 3 నియామకాల్లో కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది.ఈ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఇక నుంచి తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ టెస్టును ఏపీపీఎస్సీ,ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తుందని తెలిపింది.

ఈ సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్‌హక్ నిబంధనలు జారీ అయ్యాయి.

వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం,ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది.

డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్,కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 2,గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు.

Click Here To Download 

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results