APTF VIZAG: U DISE+ website links for Data upload and forget password

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

U DISE+ website links for Data upload and forget password

2022-23 విద్యా సంవత్సరానికి సంబదించి U DISE WEBSITE నందు DATA ఎంట్రీ చేయటకు OPTION ENABLE చేయడం జరిగినది. కావున అన్ని యాజమాన్య పాఠశాలలు మరియు కళాశాలలు  త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తీ చేయగలరని తెలియజేస్తున్నాము.  U DISE ఎంట్రీ కొరకు ఈ సంవత్సరం 2 MODULES పూర్తీ చేయవలెను. 


1. Profile Module

2. Teacher Mdoule


Profile Module Website:  

https://udiseplus.gov.in/udiseprofile/home

Teacher Module Website 

https://udiseplus.gov.in/udiseteacher/


పాఠశాల వారు U DISE PASSWORD మరిచిపోతే ఈ లింక్ నందు U DISE CODE మరియు HM/PRINCIPAL MOBILE నెంబర్ ENTER  చేయవలెను 

https://udiseplus.gov.in/ud/forgPinPage

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results