APTF VIZAG: The second episode of the programme “From the Desk of Principal Secretary” will be streamed from the SCERT YouTube channel at 03.30 p.m Wednesday, 25th January 2023.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

The second episode of the programme “From the Desk of Principal Secretary” will be streamed from the SCERT YouTube channel at 03.30 p.m Wednesday, 25th January 2023.

ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి రెండవ ఎపిసోడ్ ఫ్రమ్ ది బెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకి క్రింది తెలిపిన యూట్యూబ్ లింకు ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంది.

https://youtu.be/Sz9gO7kIwYU



https://youtu.be/XKVNihDssc8

మీ జిల్లాలోని అందరూ ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్స్ ,ఉపాధ్యాయులు, అన్ని రకాల యాజమాన్యాల పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ,నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, పాఠశాల కు సంబంధించినటువంటి అందరికీ ఈ యూట్యూబ్ లింక్ ని చేరవేసి అందరూ వీక్షించే లాగా సూచనలు ఇవ్వగలరు. 


ముఖ్య గమనిక పాఠశాల మొత్తం ఉపాధ్యాయులు అందరూ ఒకే చోట చేరి టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించకండి దయచేసి ఎవరి మొబైల్లో వారు పిల్లలకు అంతరాయం కలగకుండా ఈరోజు లోపు అందరూ చూసే లాగా సూచనలు ఇవ్వండి.


దీనివలన విద్యా శాఖలో అమలవుతున్నటువంటి కార్యక్రమాల గురించి పూర్తిస్థాయిలో అందరికీ అవగాహన కలుగుతుంది.

Request SCERT Director to share the link with all concerned. Request all HoDs (including MD, APEWIDC and Commissioner, Intermediate Education) and the senior field officers to share the information and ensure that everybody watches it. The main purpose of this program is to ensure that every person who is part of the School Education Department (Permanent, Contract or outsourcing) is on the same page as far as the implementation of flagship programs of the government is concerned.

https://youtu.be/XKVNihDssc8


No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results