APTF VIZAG: ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ క్లబ్స్.పర్యవేక్షణకు జిల్లాలకు నోడల్ అధికారులు

 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 


ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి ఉండాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్ సిఇఆర్ టి) డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 


విద్యార్థులు నిర్భయంగా ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. 


స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ క్లబ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.


 వీటిని నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. 


స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ క్లబ్లు పర్యవేక్షించేందుకు 26 జిల్లాలకు జిల్లాకొక్క స్కూల్ అసిస్టెంట్ను నియమించారు.


ఈ కార్యక్రమం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశించారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results