APTF VIZAG: celebration of the birth Anniversary of sardar Vallabh Bhai patel on 31st October, every year with great enthusiasm across the country in the form of Rashtriya Ekta Diwas– Certain Instructions - Issued

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

celebration of the birth Anniversary of sardar Vallabh Bhai patel on 31st October, every year with great enthusiasm across the country in the form of Rashtriya Ekta Diwas– Certain Instructions - Issued

రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని  పాఠశాలల్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ను నిర్వహించాలని, అందరూ చేయాల్సిన " ప్రతిజ్ఞ" ను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ .

తెలుగు pledge

ఐక్యతా ప్రతిజ్ఞ  

దేశ ఐకమత్యం,

సమగ్రత,భద్రతను కాపాడటానికి స్వయంగా

అంకితమవుతానని,అంతేగాక ఈ సందేశాన్నితోటివారందరికి విస్తరింపజేయడానికి గట్టిగా కృషీ చేస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను,

సర్దార్ వల్లభ బాయ్ పటేల్ 

దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి ,స్వీయ తోడ్పాటునందిస్తానని, సత్యనిష్టతో  తీర్ర్మానం చేస్తున్నాను.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results