APTF VIZAG: New updated JVK app version 1.1.8 should login with old IMMS ID

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

New updated JVK app version 1.1.8 should login with old IMMS ID

ఈ రోజు మద్యాహ్నం JVK APP new version ను  1.1.8 కు అప్డేట్ చేయడం  జరిగింది.

ఈ new version లో "Bags replacement" అనే కొత్త module ను release చేయడం జరిగింది.

JVK-3 లో విద్యార్ధులకు పంపిణీ చేసిన  Bags లో  చెరిగిన, zip లు పాడైన మొదలైన కారణాల వలన replacement చేయడం కోసం JVK app లో HM తన login లో పాఠశాల కు  replacement చేయవలసిన Bags సంఖ్యను వేసి  సైజ్   ల వారీగా ( Small, Medium, Large) తగిన కారణాల పై  tick చేసి submit చేయాలి.

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_P_1.1.8.apk



No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results