APTF VIZAG: Jagananna Gorumuddha (Midday Meals) – Engaging District Programme Monitoring Unit (PMU) in the Newly formed Districts –Orders- Issued

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Jagananna Gorumuddha (Midday Meals) – Engaging District Programme Monitoring Unit (PMU) in the Newly formed Districts –Orders- Issued

కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల అన్ని DEO కార్యాలయాలలో మధ్యాహ్న భోజన పధకము మానిటరింగ్ యూనిట్ నందు నందు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేయుటకు మార్గదర్శకాలతో నోటిఫికేషన్ విడుదల.
పోస్టులు: ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, డాటా ఎనలసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్
గౌరవ వేతనం: ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, డాటా ఎనాసిస్ట్ - రూ. 25000/-
డాటా ఎంట్రీ ఆపరేటర్ - రూ. 18500/-
 సెలక్షన్ విధానం: personality evaluation, credentials, qualifications, aptitude test etc., and for the post of Data Analyst and Data entry Operator, a computer based test (CBT) also.

 అర్హతలు, వేతనంతో కూడిన పూర్తి వివరాలు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results