APTF VIZAG: 'ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు'

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

'ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు'

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధి లోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎలాంటి నోటిఫికేషన్ ను జారీ చేయలేదని బుధవారం ఓ ప్రకటనలో చాన్స్లర్ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు.

ఆర్జీయూకేటీ పేరుతో సోషల్ మీడి యాల్లో సర్క్యులేట్ అవుతోన్న నకిలీ అడ్మిషన్ నోటిఫికేషన్లను పట్టించుకోవద్దని సూచించారు

వర్సిటీ నిర్ణీత సమయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ ను జారీచేస్తుందని , ఆర్జీయూకేటీ వర్సిటీ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలను అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results