APTF VIZAG: Ap polytechnic entrance exam result released

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap polytechnic entrance exam result released

నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

ఏపి పాలిసెట్ -2022 ఫలితాలను జూన్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ ఫలితాలను శనివారం ఉదయం 9.15 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విజయవాడలోని గేట్వే హోటల్లో విడుదల చేయనున్నారు.

ఈ ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది . రిజిస్ట్రేషన్ వివరాలు , పుట్టిన తేదీన నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును.

ఫలితాల కోసం

http://sbtetap.gov.in/Screens/Mainhome.aspx


https://polycetap.nic.in/Default.aspx

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results