APTF VIZAG: Reading Campaign for 1 to 6 th classes 2022-23 YouTube live video for read along app online training

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Reading Campaign for 1 to 6 th classes 2022-23 YouTube live video for read along app online training

2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి 6 తరగతులకు నిర్వహించు రీడింగ్ క్యాంపెయిన్ లో భాగంగా Read Along App  ను డిజైన్ చేయడం జరిగింది.

📌ఈ యాప్ పై ఆన్లైన్ శిక్షణ ఈరోజు అనగా 18.05.2022 తేదీన  ఉదయం 11 గంటలకు ఇవ్వబడును. ఈ శిక్షణలో అందరు ఉపాధ్యాయులు తప్పక పాల్గొనాలి.

శిక్షణ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://youtu.be/CiQDFW_acX4


📌 ప్రతి మండలానికి ఒక  "పార్టనర్ కోడ్" ఇవ్వబడుతుంది.యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక పేరెంట్స్ ఈ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

 📌 విద్యార్థి యాప్ లో  ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని స్టోరీస్ చదవ వలసి ఉంటుంది.

📌 కావున అందరు ప్రధానోపాధ్యాయులు, MEO లు వెంటనే పై లింక్ ను మీ పరిధిలోని ఉపాధ్యాయులకు పంపి రేపు ఆన్లైన్ శిక్షణకు హాజరగునట్లు చూడవలెను.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results