APTF VIZAG: Polytechnic entrance exam Hall tickets released

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Polytechnic entrance exam Hall tickets released

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 29 న

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ - 2022 ఈ నెల 29 న జరగనుంది . ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి హాల్ టికెట్లు అం దుబాటులో ఉంచినట్లు బోర్డు పేర్కొంది . 

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన   https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx

 వెబ్సైట్  నుంచి హాల్ టికె ట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .

 అభ్యర్థులు తమ పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా అడ్మిట్ కార్డు పొందవచ్చు .

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results