APTF VIZAG: గురుకులం వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం. ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఎంపిక జాబితా మే 16 న విడుదల

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

గురుకులం వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం. ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఎంపిక జాబితా మే 16 న విడుదల

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5 వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ( ఎపిఎడబ్ల్యుఆర్ఎస్ ) సదవకాశాన్ని కల్పించింది . 

అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నిర్ణయించుకున్న పాఠశాల ఆప్షన్లను మార్చుకునేందుకు వెబ్సైట్ను ఈ నెల 11 నుంచి 14 వరకు అందుబాటులో ఉంచనుంది .

ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఎంపిక జాబితాను మే 16 న విడుదల చేయనున్నారు. 

పాఠశాలల ప్రాధాన్యతను మార్చుకునేందుకు https://apgpcet.apcfss.in ను సందర్శించాలి .


No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results