APTF VIZAG: Termination of the Services of All Contract Employees working under APC Samagra Siksha Orders Issued. Termination on 29.04.2022 AN, Re Engagement Orders will be issued separately.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Termination of the Services of All Contract Employees working under APC Samagra Siksha Orders Issued. Termination on 29.04.2022 AN, Re Engagement Orders will be issued separately.

2021- 22 విద్యా సంవత్సరం ముగియనున్న దృష్ట్యా , రాష్ట్రంలోని అందరు APC SS ల నియంత్రణలో పనిచేయుచున్న స్పెషల్ ఆఫీసర్లు, CRT లు , PET లు , కేజీబీవీ ల లోని పార్ట్ టైమ్ PGT లు , డేటా ఎంట్రీ ఆపరేటర్ లు  , MIS కోఆర్డినేటర్లు  , ANM లు , CRP లు , అకౌంటెంట్లు  , మెసెంజర్లు  , IERT లు , నైట్ అండ్ డే వాచ్ మన్ లు , ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు  ,  కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు , ఆఫీస్ సబార్డినేట్ లు   , కుక్ లు , స్వీపర్లు / స్కావెంజర్ లు  , సైట్ ఇంజినీర్లు , జూనియర్ అసిస్టెంట్లు , వాచ్ మన్ లు , ఫిజియోథెరపిస్ట్ లు , ఆయాలు , సెక్టోరియల్ ఆఫీసర్లు , అసిస్టెంట్  సెక్టోరియల్ ఆఫీసర్లు  మొదలగు వారి కాంట్రాక్చ్యువల్ అగ్రిమెంట్ ను ది.29.04.2022 సాయంత్రం కల్లా రద్దు పరచి , వానిని విధుల నుండి టెర్మినేట్ చేయవలసిందిగా అందరు APC SS లను కోరుతూ APSS రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కె. వెట్రిసెల్వి IAS గారు ఉత్తర్వులు జారీ చేశారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results