APTF VIZAG: Teacher Information System TIS login password change process

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Teacher Information System TIS login password change process

 TIS LOGIN స్టూడెంట్ ఇన్ఫో లో TIS కొరకు వ్యక్తిగతంగా లాగిన్ అయ్యే పధ్ధతి మారినది.

స్టూడెంట్ ఇన్ఫో లో Dept login ద్వారా వ్యక్తిగత ట్రెజరీ ఐడి , పాస్ వర్డ్ & Captcha కోడ్ నమోదు చేయగానే  old password, new password & confirm new password లు గల డిస్ ప్లే వస్తుంది.

https://studentinfo.ap.gov.in/

క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొని confirm password క్లిక్ చేసి హోమ్ పేజీ లోనికి వెళ్ళగానే  services, user services కనిపిస్తాయి.

అప్పుడు Services లో teacher profile, staff కనిపిస్తాయి.

గతంలో మనం సెట్ చేసుకున్న పాస్ వర్డ్ expire అయిపోయింది.

పై పద్దతి ద్వారా మనం క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొనినపుడు మాత్రమే ఇకపై మన TIS కార్డ్ ఓపెన్ అవుతుంది.

పాత పధ్ధతి ద్వారా ప్రయత్నిస్తే మనకు services, user services కనపడవు.గమనించగలరు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results