APTF VIZAG: School Questionnaire and teacher Questiinnaire for SLAS 2022

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

School Questionnaire and teacher Questiinnaire for SLAS 2022

అందరు Field Invigilator లకు, క్రింది Questionnaire లింక్‌లను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులతో పూరించాలి

పాఠశాలలో ఏ ఏ తరగతులకి అయితే అసెస్మెంట్ నిర్వహించబడుతుందో, ఆయా తరగతుల ఉపాధ్యాయులు మాత్రమే Teacher Questionnaire (TQ)ని నింపవలసి ఉంటుంది మరియు అదే విధంగా పాఠశాల ప్రధానోపోధ్యాయులు School Questionnaire (SQ)ని నింపవలసి ఉంటుంది.

ఈ Questionnaire అనునవి online Google forms రూపంలో ఉంటాయి, వాటికి సంబంధించిన లింక్‌లు క్రింద ఇవ్వబడినవి:

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి, సర్వే ని పూర్తిచేయవలసి ఉంటుంది

School Questionnaire (SQ): https://forms.gle/FMdBW7PTt8KxW2rx5

ఉపాధ్యాయులు ఈ  క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి, సర్వే ని పూర్తిచేయవలసి ఉంటుంది

Teacher Questionnaire (TQ):

https://forms.gle/B2VbLDoPTsRygWZ39

ముఖ్య గమనిక

School Questionnaire (SQ)ని ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపవలసి ఉంటుంది మరియు Teacher Questionnaire (TQ)ని ఉపాధ్యాయులు మాత్రమే నింపవలసి ఉంటుంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results