APTF VIZAG: Memo No. ESE02-27021/45/2022-MDM Dated:27/04/2022 - School Education – School Sanitation - Toilet Maintenance Fund–Engaging Ayahs in Govt. Schools and Junior Colleges – Implementation of duties -SOP- Orders

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Memo No. ESE02-27021/45/2022-MDM Dated:27/04/2022 - School Education – School Sanitation - Toilet Maintenance Fund–Engaging Ayahs in Govt. Schools and Junior Colleges – Implementation of duties -SOP- Orders

పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాల విధులు- టాయిలెట్ మెయిన్ టెనెన్స్ ఫండ్ ఉపయోగించాల్సిన విధానం- తాజా మార్గదర్శకాలు విడుదల.

Engaging Ayahs in Govt. Schools and Junior Colleges - Implementation of duties -SOP- Orders

ఆయాలు సెలవుల్లో కూడా రోజుకు ఒకసారి టాయిలెట్లను శుభ్రం చేయాలి.

SOPలో కేటాయించిన విధులతో పాటు,

(i) క్యాంపస్ క్లీనింగ్

(ii) వాటర్ ట్యాంక్‌ ల క్లీనింగ్

(iii) డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ క్లీనింగ్

(iv) చెత్తను పారవేయడం,ఆయా డ్యూటీ కి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results