APTF VIZAG: AP లో 8 మంది ఐఏఎస్‌ అధికారులకు జైలుశిక్ష.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP లో 8 మంది ఐఏఎస్‌ అధికారులకు జైలుశిక్ష.

 కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు 8 మంది ఐఏఎస్‌లకు 2వారాలపాటు జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ కేసులో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాఠశాల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌, రాజశేఖర్‌, చినవీరభధ్రుడు, విజయ్‌కుమార్‌, జె.శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్‌లకు ఈ మేరకు హైకోర్టు శిక్ష విధించింది. కాగా.. వీరంతా బేషరతుగా కోర్టును క్షమాపణ కోరి సమాజ సేవ చేస్తామని చెప్పడంతో ఆ ఉత్తర్వులను సవరించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని, ఒకరోజు పాటుకోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results