APTF VIZAG: యూడైస్‌ నివేదిక-2020-21 విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

యూడైస్‌ నివేదిక-2020-21 విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ

 ★ రాష్ట్రంలో 9, 10 తరగతుల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఎక్కువ. ప్రాథమిక స్థాయి నుంచి 9, 10 తరగతులకు వస్తున్న వారిలో 16.7% మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. 

★ వీరిలో 17.3% అబ్బాయిలు, 16.1% అమ్మాయిలున్నారు. అంటే.. మానేసే వారిలో అబ్బాయిలే ఎక్కువ.

★ ఒకటో తరగతిలో చేరిన వారందరూ ఐదో తరగతి వరకూ వెళ్తుండగా.. 6 నుంచి 8 తరగతుల్లో 0.5% మంది చదువు ఆపేస్తున్నారని,

★ కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడైస్‌+) నివేదిక-2020-21 పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results