APTF VIZAG: PRC Pay Fixation software from 1-7-2018 and difference statement and arrears table

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

PRC Pay Fixation software from 1-7-2018 and difference statement and arrears table

 జూలై 2018 నాటి బేసిక్ పే తో PRC 2022 లో మన యొక్క బేసిక్ పే ఎంత అవుతుంది, అలాగే కొత్త జీతానికి, పాత జీతానికి మధ్య గల వ్యత్యాసం, మనకి ఎరియర్స్
వస్తాయా లేక మనమే తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలా పూర్తి వివరాలు ఈ క్రింది FILE లో కేవలం మీ యొక్క జూలై 2018 నాటి PAY, INCREMENT,AAS వివరాలు నమోదు చేసిన వెంటనే మనకు ARREARS వస్తాయా లేక మనమే తిరిగి చెల్లించాలా తెలుసుకోవచ్చు.
Click Here TO Download Pay Fixation software

ఈ ఫైల్ ని ఏ విధంగా నింపాలో క్రింది వీడియోలో చూపించడం జరిగింది.

2 comments:

  1. error INCREMENT DATE NOVEMBER 2018 NOT SHOWN #N/A

    ReplyDelete
  2. 33220 my basic pay... After PRC implementation, how much i get net salary?

    ReplyDelete

Featured post

Ap open school 10th Class and intermediate results