APTF VIZAG: LAST DATE FOR ONLINE APPLY OF NMMS-27.01.2022 (TODAY)

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

LAST DATE FOR ONLINE APPLY OF NMMS-27.01.2022 (TODAY)

ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి  చదివే విద్యార్దినీ, విద్యార్ధులకు  చక్కని అవకాశం కేంద్రప్రభుత్వం నిర్వహించే NMMS పరీక్షలలో  ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం  12000/- అలా 9,10,11,12వ తరగతి (9వ తరగతి నుండి ఇంటర్మీడియట్) వరకు అనగా 4 సం"లకు 48000/-.పొందే  సదావకాశం.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి  తేదీ:-27-01-2022 

పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 29.01.2022

LAST DATE FOR SUBMISSION OF NMMS APPLICATIONS WITH NOMINAL ROLLS (2 SETS ) TO THE DEO OFFICE:

31.01.2022

పరిక్ష తేదీ : త్వరలో తెలియజేయబడును

వెబ్  సైట్: www.bse.ap.gov.in

NMMS REQUIRED DOCUMENTS IN PDF

1.Covering letter 

2.List of Fee paid candidates

3. User guide

4. Proceedings

(NO NEED OF MARKS MEMOS ) this year



No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4