APTF VIZAG: మార్చిలోనే టెన్త్‌ పరీక్షలు: మంత్రి సురేశ్‌

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

మార్చిలోనే టెన్త్‌ పరీక్షలు: మంత్రి సురేశ్‌

రాష్ట్రంలో మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సిలబస్‌ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. టెన్త్‌ పరీక్షల్లో 7 ప్రశ్నపత్రాలు ఉంటాయని, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అఽధక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఆయా పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results