APTF VIZAG: Formative assessment 2 exams conducted from 17th December

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Formative assessment 2 exams conducted from 17th December

17 నుంచి ఎఫ్ఎ -2 పరీక్షలు

ఈనెల 17 నుంచి ఫార్మెటివ్ అసిస్మెంట్ -2 పరీక్షలు జరగను న్నాయి . ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 17 న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలుగు , మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు గణితం పరీక్ష జరుగనుంది . 18 న ఉదయం 10 గంటలకు ఇంగ్లీషు , మధ్యాహ్నం 2 గంటల కు ఎన్విరాన్మెంటల్ సైన్స్ జరగ నుంది .

17 నుంచి 20 వరకు 6 వ తరగతి నుంచి టెన్త్ వరకు పరీక్షలు జరగనున్నాయి . 6,7 తరగతులకు 17 న మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు , 3 గంటలకు మ్యాథ్స్ , 18 న మధ్యాహ్నం గంటలకు హింది , 3 గంటలకు సైన్స్ , 20 న మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లీష్ , 3 గంట లకు సాంఘికశాస్త్రం సబ్జెక్టులకు జరగనుంది .

8 నుంచి టెన్త్ వరకు 17 న ఉదయం 9 గంటలకు తెలుగు , 10.30 గంటలకు మ్యాథ్స్ పరీక్ష జరగనుంది . 18 న ఉదయం 9 గంటలకు హిందీ , 10.30 గంటలకు జనరల్ , 11.30 గంట లకు ఫిజిక్స్ పరీక్ష జరగనుంది . 20 వ తేదీ 9.30 గంట లకు ఇంగ్లీష్ , 10.30 గంటలకు సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది .

ఈ పరీక్షల్లో ప్రభుత్వ ప్రశ్నాపత్రాలనే ఉపయోగించాలి

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results