APTF VIZAG: Apjac chairman bopparaju key words

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Apjac chairman bopparaju key words

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాను ఏసీబీ కేసులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు. 

ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

తాను కోట్లు సంపాదించలేదని... ఉద్యోగులు తమను నమ్మాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results