APTF VIZAG: జనవరి 7 న పాఠశాల భద్రతా దినోత్సవం -పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ . సురేష్ కుమార్

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

జనవరి 7 న పాఠశాల భద్రతా దినోత్సవం -పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ . సురేష్ కుమార్

 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ల ల్లో జనవరి 7 న ' పాఠశాల భద్రతా దినోత్సవా న్ని ' నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఎస్ . సురేష్ కుమార్ కోరారు . సమగ్ర శి క్షా , ఎస్సీఈఆర్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ' బాలల భద్రత- పాఠశాల భద్రత కార్య క్రమంలో భాగంగా బుధవారం సమగ్ర శిక్షా రా ష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరి గింది.పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఏపీ గు రుకుల విద్యాలయాల కార్యదర్శి కల్నల్ వి . రాములు విభాగాధిపతులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results