APTF VIZAG: Applications are invited online for recruitment to the post of Extension Officer Grade-I (Supervisor) in A.P. Women Development and Child Welfare Sub – ordinate Service for a total of 22 CF vacancie

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Applications are invited online for recruitment to the post of Extension Officer Grade-I (Supervisor) in A.P. Women Development and Child Welfare Sub – ordinate Service for a total of 22 CF vacancie

Ap News: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌.

The candidate shall apply online through Commission’s Website https://psc.ap.gov.in 

from 18/11/2021 to 08/12/2021 (Note: 07/12/2021 is the last date for payment of feeu pto 11:59 mid night).

 ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 విస్తరణాధికారి గ్రేడ్‌-1 పోస్టులకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results