APTF VIZAG: AP OPEN SCHOOL SOCIETY 10TH INTERMEDIATE ADMISSION DATE EXTENDED

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP OPEN SCHOOL SOCIETY 10TH INTERMEDIATE ADMISSION DATE EXTENDED

APOSS 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ 10 th & ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ కై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుటకు గడువు తేది పొడిగించ బడినది.

అపరాధ రుసుము లేకుండా ఆఖరు తేది 21.11.2021 మరియు

అపరాధ రుసుము తో ఆఖరు తేది 05.12.2021

https://aptonline.in/APOSSAMARAVATI/UI/StudentForms/CandidateHomePage.aspx

పై విషయాలను క్షేత్ర స్థాయిలో అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా అందరు DEO లను / APOSS జిల్లా సమన్వయ కర్తలను కోరుతూ APOSS రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results