APTF VIZAG: 1,2 తరగతులకు 1:20 చొప్పున ఉపాధ్యాయులు

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

1,2 తరగతులకు 1:20 చొప్పున ఉపాధ్యాయులు

ఉన్నత పాఠశాలలకు 3,4,5 తరగతులను అనుసంధానం చేసిన తర్వాత 12 తరగతులకు 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమిం చాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది . ఉన్నత , ప్రాథమిక పాఠ శాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే మధ్యాహ్న భోజనాన్ని ప్రాథమిక పాఠశాల ద్వారానే అందించాలని సూచించింది . ఉన్నత , ప్రాథమిక పాఠశాలల మధ్య దూరం ఉంటే ఉన్నత పాఠశాల కింద భోజనం అందించాలని పేర్కొంది . ఉన్నత పాఠశాలల్లో ఎన్ని బడుల నుంచి 3,4,5 తరగతులు విలీనమయ్యాయి ? ఎంతమంది విద్యార్థులు వెళ్లారు ? వివరాలను అందించాలని ఆదేశించింది .

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results