APTF VIZAG: NEET-2021 OFFICIAL KEY & RESPONSE SHEET

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

NEET-2021 OFFICIAL KEY & RESPONSE SHEET

నీట్ ఆన్సర్ కీ విడుదల

దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్ విడుదలైంది. పరీక్ష రాసిన విద్యార్థులు neet.nta.nic.in వెబ్సైట్లో కీని చూసుకోవచ్చు. దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే ప్రశ్నకు రూ. 1000 చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. అందుకు ఈనెల 17 వరకు అవకాశం కల్పించారు. కాగా, గతనెల 12న నీట పరీక్ష నిర్వహించగా.. త్వరలో ఫలితాలు విడుదల చేయనున్నారు.

https://testservices.nic.in/NEET2021/Root/home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFcFR+natXIEjJ1rCf6DMgOrJ4xlKNzYGOuB5dxhm2dDv

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results