రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో పని చేస్తున్న ప్రభుత్వ , ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క హాజరు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని విద్యా శాఖ ఉత్తర్వులు. అదేవిధంగా అమ్మ ఒడి కి సంబంధించి 75 శాతం హాజరు ని కూడా యాప్ లో నమోదు చేసిన హాజరునే తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన విద్యాశాఖ.
No comments:
Post a Comment