APTF VIZAG: JVK shoe size updated in website

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

JVK shoe size updated in website

విద్యా కానుక ఆప్ నందు ENABLE అయిన 1 వ తరగతి విద్యార్థులకు (ఇతర తరగతుల్లో కొత్తగా చేరిన వారికీనూ) కిట్స్ డిస్ట్రిబ్యూషన్  టైం లో స్క్రీన్ పై వచ్చే  SHOE SIZE is not PROVIDED.PLease enroll the shoe size in ENROLLMENT APP అని చూపించును. తదనుగుణంగా సంబంధిత విద్యార్థుల SHOE Size వివరాలను

https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/logout.htm

వెబ్సైట్ నందు నమోదు చేయు సౌకర్యం(

NO DATA Found / Already UPDATEDఅని చూపించును) ,ఇవ్వబడినది. 

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results