APTF VIZAG: Toilets Maintenance Instructions Issued By MDM Director

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Toilets Maintenance Instructions Issued By MDM Director

టాయిలెట్స్  మెయింటెనెన్స్ ఆయాలకు  గౌరవ వేతనం చెల్లింపుకు సూచనలు జారీ చేసిన గౌ౹౹ MDM డైరెక్టర్ గారు.

★ ఆయాలుజులై 1 నుండి  పాఠశాలలను సందర్శించాలిమరియు శుభ్రపరచాలి

★పిల్లలకు పాఠశాలలు ప్రారంభించిన తర్వాత SOP ప్రకారం  శుభ్రపరచడం చేయాలి.

★చాలా మంది ప్రాధానోపాధ్యాయులు మరుగుదొడ్లు శుభ్రపరచడం  APP లో అప్లోడ్ చేయడం లేదు

★ఆయాల గౌరవ వేతనం ఫిబ్రవరి  రెండవవారం2021 నుండి  ఏప్రిల్ 19 వరకు  పెండింగ్ లో ఉంది.

★మానవతా దృక్పథం తోఆయాల వేతనం 1000/- ఫిబ్రవరి 2021 నుండి జులై నెల వరకు దామాషా ప్రకారం లెక్కించి చెల్లించాలి.


No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results