APTF VIZAG: స్కూల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో 'నాడు-నేడు'పై సీఎం జగన్‌ సమీక్ష పూర్తి సమాచారం

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

స్కూల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో 'నాడు-నేడు'పై సీఎం జగన్‌ సమీక్ష పూర్తి సమాచారం

టీచర్లను ఆప్యాయంగా చూసుకుని ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచన.మనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం: సీఎం

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన ‘నాడు-నేడు' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడుతో స్కూళ్లు, అంగన్‌వాడీలు అభివృద్ధి అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌ వినియోగంలో ఉండాలి. పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే పాఠశాల ఉండాలి. ఈ విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. స్కూళ్ల నిర్వహణలో జాతీయ ప్రమాణాలు పాటించాలి. పిల్లల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలి. అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results