APTF VIZAG: తీవ్రత దృష్ట్యా ఎల్లుండి నుండి మనరాష్ట్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత నుండి కర్ఫ్యూ

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

తీవ్రత దృష్ట్యా ఎల్లుండి నుండి మనరాష్ట్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత నుండి కర్ఫ్యూ

 ఎల్లుండి నుంచి. కర్ఫ్యూ.

★ రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

★ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు

★ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి

★ రాష్ట్రంలో రెండు వారాలపాటు ఆంక్షలు అమలు

★ కొవిడ్ నివారణకు చర్యలపై అధికారులకు సీఎం ఆదేశించారు: మంత్రి ఆళ్ల నాని

★ ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని సీఎం ఆదేశించారు: మంత్రి ఆళ్ల నాని

★ నిర్ణీత సమయాల్లో కర్ప్యూ విధించాలని అధికారులు సూచించారు: ఆళ్ల నాని

★ ఉ. 6 నుంచి మ. 12 వరకే కార్యకలాపాలు నిర్వహించాలనే అంశంపై చర్చించాం: మంత్రి ఆళ్ల నాని

★ మధ్యాహ్నం 12 తర్వాత కర్ప్యూ విధించేలా సీఎం ఆలోచిస్తున్నారు: ఆళ్ల నాని

★ ఎల్లుండి నుంచి కర్ప్యూ అమలు చేసే అవకాశం: మంత్రి ఆళ్ల నాని

★ కర్ఫ్యూ పెంపుపై మరికాసేపట్లో సీఎం నిర్ణయం తీసుకుంటారు: మంత్రి ఆళ్ల నాని

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results