APTF VIZAG: టెన్త్, ఇంటర్ పరీక్షల పై సీఎం జగన్ స్పందన.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

టెన్త్, ఇంటర్ పరీక్షల పై సీఎం జగన్ స్పందన.

టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు

★ ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తా 

★ విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారు 

★ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదు 

★ పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది 

★ కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి 

★ టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది 

★ మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది 

★ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం 

★ కోవిడ్ పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తాం 

★ టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టం.

★ విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు.

★ పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‍లో విద్యార్థులు నష్టపోతారు 

★ పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results