APTF VIZAG: Ap govt Planning Night Curfew and Educational Institutions Closed

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap govt Planning Night Curfew and Educational Institutions Closed

సోమవారం గానీ మంగళవారం గానీ ముఖ్యమంత్రి గారి తో సమగ్రంగా చర్చించి  పాఠశాలలు కు సెలవులు పై తుది నిర్ణయం వుంటుంది.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూమార్ గారు.

నైట్ కర్ఫ్యూ, విద్యాసంస్థల బంద్ పై ఆలోచన

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోన్న

నేపథ్యంలో  వచ్చేవారం నుంచి రాష్ట్రంలో నైట్

కర్ఫ్యూ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాత్రి కర్ఫ్యూ ద్వారా .. కరోనాను నియంత్రిచొచ్చనే

యోచనలో ఉందట. గతేడాది అమలు చేసిన లాక్ డౌన్

నిబంధనలను కూడా పరిశీలిస్తోంది. 

మరోవైపుపాఠశాలల్లో కరోనా పెరుగుతున్న నేపద్యంలో .. వీటి విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు. 

త్వరలో ఈ నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today